రాష్ట్రంలో తగ్గుతున్న వ్యవసాయ ఉత్పత్తులు

రాష్ట్రంలో ప్రదాన పంటలైన పత్తి, వరి లోటులోనే వున్నాయి. దీంతో రాష్ట్ర ఆదాయంలో భారీగా లోటు ఏర్పడే ప్రమాదం వుందని ఆధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాదమిక రంగంలో గ్రోత్ ఇంజిన్లో ఒకటి గా ఉన్న పత్తి సాగు తగ్గిపోవటంతో గత ఏడాదితో పోలిస్తే రూ 606 కోట్ల మేర ఆదాయం తగ్గే ప్రమాదం ఉందిఅని అంచనా. వరి సాగు బాగా తగ్గిపోవటం వల్ల రూ 553 కోట్ల మేర లోటు ఏర్పడే అవకాశం వుందని అన్ని పంటలకు కలసి ఖరిఫ్ లో రూ 1558 కోట్లు ఆదాయం లోటు ఉంటుందని అంచనా వేస్తున్నారు...
Current affairs 2016,Current affairs 2017,gk bits in Telugu, Current affairs in Telugu, Telugu current affairs, appsc model papers, general studies,general studies in telugu,tspsc model papers,previous papers
current affairs telangana current affairs