ap current affairs (Andhra Pradesh)

ap current affairs (Andhra Pradesh)
  1. విశాఖ పోర్ట్ నుంచి నేపాల్ కు తొలి కార్గో రైలు ఆగస్టు 04 2017 ప్రారంబించారు.
  2. రాష్ట్ర చలనచిత్ర, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం అంబికాకృష్ణ ను ఆగస్టు 7 న నియమించారు.
  3. ఆగస్టు 04 నితావర్మ తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకం జారీని ప్రారంబించారు.
  4. కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సి బీ.ఈ.ఈ ఏర్పాటు చేసిన జాతీయ మీడియా కమిటికి రాష్ట్ర ఇంధన పొదుపు సంస్థ సీ.ఈ.ఓ ఏ.చంద్రశేఖర్ రెడ్డి ని ప్రధాన సమన్వయ కర్తగా నియమించారు.
  5. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 51వ స్వాతంత్ర్యాని పురస్కరించుకుని తిరుపతిలోని తారకరామ మైదానంలో జాతీయ జండాను ఎగురవేశారు.
  6. గోదావరి నదిని ఏలేరు తో అనుసంధానించే పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకం తొలిదశను చంద్రబాబు ఆగస్టు 15 న ప్రారంబించారు.
  7. పురపాలక శాఖ సచివాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ ను ముఖ్యమంత్రి ఆగస్టు 10 న ప్రారంబించారు.
  8. విద్యార్ధులు కష్టం గా కాకుండా ఇష్టం గా చదువుకో టానికి రాష్ట్ర ప్రభుత్వం ఆనందలహరి అభ్యసన పేరుతో నూతన కార్యక్రమాన్ని ఆగస్టు 8 న కంచికచెర్ల మండలం పరిటాలలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు ప్రారంబించారు.
  9. రాష్ట్రంలోని మహిళల రక్షణకు ఉద్దేశించి అభయ పేరుతో ప్రొజెక్ట్ కేంద్రం ఆగస్టు 1 న మంజూరు చేసింది.
  10. అనగంతపురం – అమరావతి మధ్య 6 లైన్ల ఎక్స్ ప్రెస్ హైవే ని నిర్మించ నున్నారు.
Andhra Pradesh Current Affairs ap curren affairs
Andhra Pradesh Current Affairs, ap curren affairs, Current affairs telugu, current affairs 2017, current affairs 2017 pdf, current affairs pdf, current affairs telugu pdf, gk bits in telugu, ibps model papers, appsc previous papers
ap current affairs telangana current affairs