ap tet / D.Sc model bits

  1. సుకృతి అనేది ఏ గణం ?నగణం.
  2. అయుత పక్షతుండు అంటే ఎవరు ? పెద్ద రెక్కలు కలవాడు.
  3. ఉషశ్రీ గా ఎవరిని పేర్కొంటారు ? పురాణపండ సూర్య ప్రకాశ దీక్షితులు గారిని.
  4. తెలుగు పూలు శతక కర్త? నార్ల చిరంజీవి.
  5. ఎన్.సి.ఎఫ్ ప్రకారం భాష విద్యా ఎవరి భాద్యత ?పాటశాల ఉపాధ్యాయులందరిది.
  6. సి.నారాయణ రెడ్డి విశ్వంబర కావ్యానికి ఏ సం || లో జ్ఞానపిట్ అవార్డ్ వచ్చింది?1988 లో.
  7. వ్యక్తి ముర్తిమత్వాన్ని ప్రభావితం చేసే గ్రంది ఏది ? అవటు గ్రంధి.
  8. సహజ సామర్ద్య ఆధ్యయనానికి మూలపురుషుడి గా ఎవరిని పేర్కొంటారు? సి.ఎల్.హాల్.
  9. త్వమేవాహం కావ్య కర్త ? ఆరుద్ర.
  10. కొలను దేవరకు గొబ్బియాల్లో యదుకుల స్వామికి గొబ్బియాల్లో గేయ రచయిత ?ఆన్నమయ్య.
  11. భాషా నైపున్యాల్లో కటినతరమైనది ?లేఖనం.
  12. భాషా బోధనా లక్ష్యాలను ప్రతిపాదించిన విద్యావేత్త? బెంజిమన్ బ్లూమ్.
  13. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆద్వార్యంలో అమలైనా ప్రాధమిక విధ్యాపధకం సూత్రాలు ?కృత్యాదార బోధాన సూత్రాలు.
  14. ప్రాధమిక దశలో భాషకు ప్రతిపాదించిన 9 ప్రతిపాధిక అంశాలను ఏమంటారు ?కనీస అభ్యాసన స్థాయిలు.
  15. నమూనాలు ఏరకమైన బోధానోపకరణలు ? త్రిపార్శ్వ దృశ్య శ్రవణ.
  16. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 కు ఆధారమైన నివేదిక?భారం లేని విద్యా నివేదిక.
  17. గద్య బోధనా ఉద్దేశ్యం? భాషా జ్ఞానాభివృద్ధితో పాటు భాశాదికారాన్ని కూడా విద్యార్ధుల్లో పెంపొందించటానికి.
  18. భాషా అభ్యాసన ప్రక్రియలో భాగంగా నిర్వహించే మూల్యంకనం? రుపణ ముల్యంకనం.
  19. మాతృభాష తల్లి పాలవంటిధైతే, పరభాష దాది పాలవంటిది అని చెప్పినవారు? కొమర్రాజు లక్ష్మణరావు.
  20. నిర్దిష్ట కాలంలో భాషా స్వరూప స్వభావాలను వివరించే వ్యాకరణం ?వర్ణనాత్మక వ్యాకరణం.
  21. మనమంతా భారతీయులం అనే స్పృహను పెంపొందించే సూత్రం ? త్రిభాషా సూత్రం?
  22. భాషకు ఉన్న ఉద్ధిపాన ప్రయోజనాలు ?రాసావిర్బాం, సృజనాత్మకత.
  23. భాషా నైపుణ్యాలకు మరో పేరు?ప్రాతిపదిక లక్ష్యాలు.
  24. గళ్ళనుడి కట్టునకు మరో పేరు? పదబంద ప్రహేళిక.    
  25. వర్ణ చిత్రాలు, రేఖా చిత్రాలు, కదా చిత్రాలు మెరుపు అట్టలు అనేవి ?ద్విపార్శ్వ ఉపకరణాలు.               
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs, biology bits, science, ap tet Dsc 2018
current affairs telangana current affairs