Biology bits

  1. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ?ఏప్రిల్ 7.
  2. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిఉన్న జీవులు కు ఉదా ?బొద్దింక, సిల్వర్ ఫిష్ .
  3. ప్రపంచంలోనే అధిక పాలు ఇచ్చే ఆవు జాతి ?హోలిస్టేన్ ఫ్రిసిన్.
  4. నాక్కస్ ఎంటిరికాస్ అనగా ? ఆంత్ర గ్రందులు స్రవించే అంత్ర రసం.
  5. స్వసక్రియా ఒక ఆక్సీకరణ చర్య.
  6. తెనిరుకు రుచి, వాసన వేటి వల్ల కలుగుతుంది ? ఎటర్నల్ ఆయిల్, తియాల్.
  7. వార్నిష్ ల తయారీలో ఉపయోగించే ద్వితీయ జివ క్రియోత్పన్నం ?రెసిన్.
  8. రసాయనికంగా పట్టుదారం ఒక ప్రోటీన్.
  9. సంతులిత ఆహారం అనగా ? 82 – 85% కార్బోహైడ్రేట్లు,10-15% కొవ్వులు, 7.5% ప్రోటీన్లు.
  10. అతిపోడవైన నాలుక కలిగిఉన్న జివి ?నీలి తిమింగలం.     
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs, biology bits, science
current affairs telangana current affairs