biology bits for competitive exams pdf

biology bits for competitive exams pdf
  1. జైమాలజి అంటే కిణ్వన ప్రక్రియ గురించే అధ్యయనం చేయుట.
  2. కిణ్వన ప్రక్రియలో విడుధలైయ్యే వాయువు కార్బండై ఆక్సైడ్.
  3. నెలలోనే నత్రజనిని పెంచే బ్యాక్టీరియా రైజోబియం.
  4. పెన్సిలిన్ ను ఏ జీవిలో కనుగొన్నారు శిలీంద్రం.
  5. భారత్ లో మొట్టమొదటి జన్యుమార్పిడి పంట బీటి పత్తి.
  6. రెటినాల్ లోపాన్ని నివారించే జన్యు మార్పిడి మొక్క గోల్డెన్ రైస్.
  7. భారత్ లో మొట్టమొదటి రోటా వైరస్ వ్యాక్సిన్ ను తయారు చేసిన సంస్థ భారత్ బయోటెక్.
  8. ప్రో బయోటెక్ అంటే మేలుచేసే బ్యాక్టీరియా.
  9. హ్యుమిలిన్ అంటే జనిటిక్ ఇంజనీరింగ్ ద్వార ఉత్పత్తి చేసిన ఇన్సులిన్.
  10. స్ట్రెప్టో మైసిన్ కనుగొన్న శాస్త్రవేత్త వాక్సమాన్.
  11. మిషన్ ఇంద్రధనుస్సు ద్వారా ఏ వ్యాధుల నివారణకు వ్యాక్సిన్ ఇస్తారు డిఫ్తీరియా,కోరింత దగ్గు, ధనుర్వాతం,క్షయ, పోలియో, హైపటై టిస్ – బి, మీజిల్స్.
  12. పశ్చరైజేషన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు లూయిస్ పాశ్చర్.
  13. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు యం.యస్. స్వామినాధన్.
  14. పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్న శాస్త్రవేత్తలు సాక్ సాబిన్ లు.
  15. బెకార్స్ ఈస్ట్ అని దేనిని అంటారు శాక్రోమైసిన్.    
More details on this site click here current affairs in telugu
Current affairs in telugu, Current affairs in telugu pdf, Current affairs in telugu 2017, Current affairs telugu, Current affairs telugu pdf, Current affairs telugu 2017, Telugu current affairs, Telugu current affairs pdf, telugu current affairs 2017, telugu gk bits, gk bits in telugu, telugu gk bits 2017, RRB Model Papers, RRB NON TECHNICAL, IBPS BITS, IBPS model bits, Bank exam bits, biology bits for competitive exams pdf, Biology bits, biology bits in telugu
ap current affairs telangana current affairs