Books and authors

Books and authors
  1. మాతో శ్రీ అనే పుస్తక రచయిత సుమిత్ర మహాజన్.
  2. వన్ లైఫ్ ఈస్ నాట్ ఎనఫ్ పుస్తక రచయిత నట్వర్ సింగ్.
  3. నరేంద్రమోడి - ఒక పరిచయం పుస్తక రచయిత యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
  4. డిల్లి టు ఇస్లామాబాద్ పుస్తక రచయిత భీమ్ సింగ్.
  5. ఉనికి పుస్తక రచయిత చెన్నమనేని విద్యాసాగర్ రావు.
  6. మేకింగ్ ఇండియా అవేసమ్ పుస్తక రచయిత చేతన్ భగత్.
  7. గాంధీ బిఫోర్ ఇండియా పుస్తక రచయిత రామచంద్ర గుహా.
  8. యోగిక స్పర్శ  పుస్తక రచయిత నివేదిత జోషీ.
  9. ట్రాన్సన్ డేన్స్ పుస్తక రచయిత ఏపి జె అబ్దుల్ కలామ్.
  10. ఇండియా సెంట్రల్ ఏషియా రిలేషన్స్ పుస్తాజ రచయిత అమియా చంద్ర.
  11. హార్డ్ చయిసేస్ పుస్తక రచయిత  హిల్లరీ క్లింటన్.
  12. కరేజ్ అండ్ కమిట్ మెంట్ పుస్తక రచయిత మార్గరెట్ ఆల్వా.
  13. ది ఇండియా ఆఫ్ జస్టిస్ పుస్తక రచయిత ఆమర్త్య సేన్.
  14. సూపర్ ఎకనామి పుస్తక రచయిత రాఘవ్ బహాల్.
  15. ఉల్ఫ్ హాల్ పుస్తక రచయిత హిల్లరీ మాంటెల్.
ap current affairs telangana current affairs