Coding -decoding (Reasoning)14-03-2017


ఆరోహుణ క్రమంలో లెటర్ సిరీస్ .
A-1,B-2,C-3,D-4, E-5 , F-6 , G-7 ,H-8, I-9, J-10, k-11 , L-12, M-13, N-14, O-15, P-16, Q-17,R-18, S-19, T-20, U-21, V-22,W-23 , X-24 , Y-25, Z-26,.
అవరోహణ క్రమంలో లెటర్ సిరీస్
1-Z, 2-Y,3-X , 4-W, 5-V , 6-U, 7-T, 8-S, 9-R, 10-Q, 11-P, 12-O, 13-N, 14-M, 15-L, 16-K, 17-J, 18-I, 19-H, 20-G, 21-F, 22-E, 23-D, 24-C, 25-B, 26-A ,
రెండవ సగభాగం వ్యతిరేక దిశలో లెటర్ సిరీస్
A-Z, B-Y, C-X, D-W, E-V, F-U ,  G-T, H-S, I-R, J-Q, K-P, L-O, M-N,.
వివిధ రకాలైన పోటీ పరీక్షలలో అడిగే ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ఈ  కోడింగ్ -డీకోడింగ్  అద్యాయములోని అన్ని మోడల్స్ ను కవర్ చేయుటకు అబ్యార్త్దుల సౌలబ్యము కోసం వీటిని  విభజించటమైనది .
current affairs telangana current affairs