Current affairs in telugu

Current affairs in telugu
  1. భారతదేశానికి కిరీటం లేని రాజు అని ఎవరిని పేర్కొన్నారు? బాలగంగాధర తిలక్ ను.
  2. క్రిప్స్ ప్రతిపాదనలను గాంధీజీ ఎమని పేర్కొన్నారు? చెల్లని చెక్కులు గా.
  3. బ్రిటిషర్ల పై బిర్సాముండా తిరుగుబాటు చేసిన ప్రాంతం? చోటానాగపూర్.
  4. ఆర్య సమాజం రెండుగా చీలిన సం || ? 1893.
  5. భారతదేశ ఆర్ధికచరిత్ర గ్రంధకర్త ? ఆర్.సి.దత్.
  6. సిమ్లాలో విద్యావేత్తల సదస్సును కర్జన్ ఎప్పుడు నిర్వహించారు? 1901 లో.
  7. వందేమాతరం అంటే అర్ధం? తల్లి వందనం.
  8. ఇందిరా సేవా సదన్ ను స్థాపించిన వారు ? సంగెం లక్ష్మిబాయమ్మ.
  9. తెలంగాణా రైతాంగ సాయుధపోరాటం జరిగిన తేది? 1946 జూలై 4.
  10. బంకించంద్రచటర్జీ .. వందేమాతరం పత్రికను ఎప్పుడు స్థాపించారు 1906.
  11. ధక్షిణాఫ్రికా లో గాంధీజీ సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభించారు 1906 సెప్టెంబర్ 11.
  12. పైసా ఫండ్ వసూలు చేసి జాతీయ ఉద్యామాలకు వినియోగించినా వారు? బాల గంగాధర్ తిలక్.
  13. ఆర్కాట్ వీరుడు అని ఎవరిని పిలుస్తారు ?రాబర్ట్ క్లైవ్.
  14. సహాయానిరాకరణోద్యమం జరిగిన జరిగిన కాలం? 1920 – 22 .
  15. జ్యోతిరావ్ పూలే నిమ్న వర్ణాల బాలికల కోసం తోలిపాటశాల ను ఎక్కడ స్థాపించారు? పూనా లో.
current affairs in telugu, telugu current affairs, current affairs in telugu pdf, current affais in telugu 2017, general studies in telugu, banking jobs, banking model questions, appsc previous papers, previous papers
ap current affairs telangana current affairs