- గుజరాత్ లో గల అణు కేంద్రం పేరు? కాక్రపార.
- భూక్షయాన్ని ఎలా నివారించ వచ్చు? ఆటవికరణ వల్ల.
- అత్యధికశాతం అటవీ విస్తరణ ను కలిగిఉన్న రాష్ట్రం? మిజోరాం.
- ఖనిజాలు అనేవి? పునరుత్పత్తి చేయలేని వనరులు.
- అటవికరణకు ప్రాధాన్యమిచ్చిన ప్రణాళికలు? 9,10 వ ప్రణాలికలు.
- అడవుల వినాశనం వల్ల ప్రధానంగా నష్ట పోయేది?భూములు సారాన్ని కోల్పోవటం.
- అంతర్జాతీయ సునామి సమాచార కేంద్రం ఎక్కడ ఉంది? హోనోలూలు.
- భారతదేశ తొలి సూపర్ కంప్యూటర్ పేరు? పరం8000.
- 2002 తరువాత విద్యాహక్కు ఏ రూపం సంతరించుకుంది ? ప్రాధమిక హక్కు.
- భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టం రూపొందించిన సంవత్సరం? 2005.
- ప్రస్తుత కేంద్ర అటవీశాఖ మంత్రి? హర్షవర్ధన్.
- భారతీయ ఇనుము ఉక్కు కర్మాగారం ఎక్కడ ఉంది. బర్న్ పూర్.
- నల్ల మృత్తికలు ఏ సుముహానికి చెందినవి? చెర్నో జేమ్ సమూహానికి.
- 1978 లో 44 వ రాజ్యంగ సవరణ ద్వారా ప్రాధమిక హక్కుల జాబితా నుంచి తొలిగించిన హక్కు ఏది? ఆస్తి హక్కు.
- అత్యధిక ఉష్ణోగ్రత లను కొలవడానికి ఉపయోగించే సాధనం? పైరో మీటర్.
Current affairs in telugu
