- మనదేశంలో తొలిసారిగా గ్రామీణ సైబర్ సెంటర్ ను నెలకొల్పిన రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్.
- ఆంధ్రాబ్యాంక్ ను ఎప్పుడు స్థాపించారు? 1923.
- మధ్యాహ్న బోజనాన్ని ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రం? తమిళనాడు.
- ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంబించారు? 1987 – 88.
- పేదరికానికి పేదరికమే కారణమని వివరించి చక్రీయ రీతిని పేదరిక విషవలయం గా వర్ణించిన ఆర్ధికవేత్త? రాగ్నర్ నర్క్స్.
- మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రద్దుచేసిన ప్రణాళికా విధానం ఏది? నిరంతర ప్రణాళిక.
- 1951 – 61 దశాబ్దంలో భారతదేశంలో ప్రజల అయుప్రమాణం? 41.2 ఏళ్ళు.
- అంత్యోదయ పధకాన్ని తొలిసారిగా అమలుచేసిన రాష్ట్రం? రాజస్థాన్.
- సంఖల్పనా లాభా సిద్ధతంతాన్ని ప్రతిపాదించిన ఆర్ధికవేత్త? ఘుంపీటర్.
- 1870 లో మొదటి భారతీయ జీవిత భీమా సంస్థను బాంబే మ్యుచవల్ లైఫ్ ఇన్సురెన్స్ సోసైటిని నెలకొల్పింది.
- తెలంగాణా లో వైశాల్యంలో అతిపెద్ద జిల్లా? భద్రాద్రి కొత్తగూడెం.
- పీ.ఎస్.ఎల్ వి (పోలార్ శాటిలైట్ లాంచి వెహికల్) తొలి ప్రయోగం ఏరోజున జరిగింది? 1993 సెప్టెంబర్ 20.
- తెలంగాణా రాష్ట్ర హస్తకళల సంస్థ గోల్కొండ లోగోలో కనిపించే పక్షి? నెమలి.
- భారతరాజ్యాంగం దేనితో ప్రారంబమౌతుంది? పిటిక.
- ప్రపంచ నూతన ఏడు వింతల్లో ఒకటిగా ఉన్న మచు పిచు ఏదేశంలో ఉంది? జోర్డాన్ లో.
Current affairs in telugu
