Current affairs in telugu

Current affairs in telugu
  1. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటి రైల్వే మార్గం పుత్తూరు,రేణిగుంటల మధ్య 1862 లో వేయబడినది.
  2. భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ప్యాలెస్ అన్ విల్స్.
  3. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రెవేటు రంగంలో నిర్మించబడిన రైల్వే మార్గం కొంకన్ రైల్వే మార్గం.
  4. భారతదేశంలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు దక్కన్ క్విన్, 1929 సం || లో పూణే, కళ్యాన్ ల మధ్య ప్రారంబమైంది.
  5. భారత్ లో రైల్వే మార్గాలు లేని రాష్ట్రాలు 2 అవి మేఘాలయ, సిక్కిం.
  6. భారత్ లో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు శతాబ్ది ఎక్స్ ప్రెస్.
  7. పల్లె ప్రాంతాలను విక్షించటం కోసం 2005లో విలేజ్ ఆన్ విల్స్ రైలు మదురై నుండి ప్రారంబమైంది.
  8. దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ ను జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలోని మాన్వాల్ లో ఏర్పాటు చేసారు.
  9. భారతదేశంలో మొట్టమొదటి రైలు ఏప్రిల్ 161853 బొంబాయి మరియు ధానే ల మధ్య ప్రారంబమైంది.
  10. యునెస్కో జాబితాలో చోటు సంపాదించిన భారతీయ రైల్వేలు ? 1)తూర్పు ప్రాంతం రైల్వే లైను డార్జిలింగ్ – హిమాలయన్ రైల్వే 1999 లో. 2)పడమర ప్రాంతం ఛత్రపతి శివాజీ టెర్మినల్ 2004 లో . 3) దక్షణ ప్రాంతం నీలగిరి మౌంటెన్ రైల్వే 2005. 4)ఉత్తర ప్రాంతం కల్కా – సిమ్లా రైల్వే 2008 5)పశ్చిమ ప్రాంతం మాతరణ్ రైల్వే 2010.
  11. 2003 ఆగష్టు 9 న మొదటిసారిగా సికింద్రాబాద్ – లింగంపల్లి మధ్య MMTS ట్రైన్ ను ప్రారంబించారు.
  12. 1972 కలకత్తా మెట్రో నిర్మాణ పనులు ప్రారంబించారు.
  13. భారత్ లో మొట్టమొదటి రైల్వేను ప్రారంబించిన వారు? లార్డ్ డల్హౌసి.
  14. భారత్ లో మొట్టమొదటి మాగ్నటిక్ రైలును ఇండోర్ లో నెలకొల్పనున్నారు.
  15. దేశంలోని మొట్టమొదటి గ్రీన్ స్టేషన్ ను జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలోని మన్వాల్ లో ప్రారంబించారు.
current affairs in telugu, telugu current affairs, current affairs in telugu pdf, current affais in telugu 2017, general studies in telugu, banking jobs, banking model questions, appsc previous papers, previous papers
ap current affairs telangana current affairs