Current affairs (about one rupee note)

  1. వందేళ్ళు పూర్తిచేసుకున్న భారతీయ రూపాయి .
  2. పాతనోట్లను సేకరించే వారిని ఇంగ్లిష్ లో నుమిస్ మాటిస్ అంటారు .
  3. చాణక్యుడి అర్ధశాస్త్రము లో ఉపయోగించిన రూప్యకం లేదా రుపయ పదం నుండి రూపాయి అనే పదాన్ని తీసుకున్నారు .
  4. 1969 లో గాంధీజీ శతజయంతి సందర్భంగా గాంధీజీ బొమ్మతో ఉన్న రూపాయి నోటు విడుదల చేసారు .
  5. 2017 నవంబర్ 30 వ తేది కి భారతీయ రూపాయి నాట్ కు 100 ఏళ్ళు నిండాయి .
  6. 2017 లో టేలిస్కోపిక్ సిరిస్ తో కొత్త రూపాయి నోట్ లు ముద్రించటం మొదలు పెట్టారు .
  7. 1917 నవంబర్ 30 న రూపాయి నోట్ ముద్రణ ప్రారంబమైంది.
  8. స్వాతంత్ర్యం వచ్చాక రూపాయి నోటు పై నుంచి తొలగించిన భాష మలయాళం.
  9. భారత ప్రభుత్వం చే ముద్రించబడే కరెన్సీ నోటు ఒక్కరుపాయి నోటు .
  10. రూపాయి నోటు పై మాత్రమె కేంద్ర ఆర్ధిక శాక కార్యదర్శి సంతకం ఉంటుంది .
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs
current affairs telangana current affairs