అక్షరము అనగా ?

 1. అంబరం అనగా ఆకాశం , శూన్యం , స్తనం.
 2. హరి అనగా విష్ణువు , ఇంద్రుడు , కోతి , కప్పు .
 3. ఉత్సంగము అనగా ఒడి ,తోడ కౌగలి .
 4. తీర్ధం అనగా పుణ్యక్షేత్రం , జలం , యజ్ఞం .
 5. పురము అనగా పట్టణము , ఇల్లు , శరీరము .
 6. తామసి అనగా రాత్రి , పార్వతి , చీకటి .
 7. అక్షరం అనగా నాశనం లేనిదీ , పరబ్రహం .
 8. అంబకము అనగా కన్ను , బాణం .
 9. గుణము అనగా దారం , వింటినారి , సుగుణం .
 10. కులాయం అనగా పక్షి గూడు , శరీరం , సాలెగూడు .
 11. పయోధారం అనగా మేఘం , కొబ్బరికాయ , స్తనం .
 12. వర్షము అనగా సంవత్సరం , వాన , మబ్బు , జంబుద్విపం .
 13. కరము అనగా చేయి , తొండము , మిక్కిలి .
 14. పృద్వీ అనగా భూమి,విరియునది , ఇంగువచెట్టు , నల్లజిలకర్ర.
 15. పాదము అడుగు , కిరణం , పద్యపాదం .
general stydies , economics , competitive exams
current affairs telangana current affairs