భారతదేశంలో జాతీయ సామాజిక సహాయ పధకము ప్రవేశపెట్టిన సంవత్సరం

  1. జాతియాభివృద్ధి మండలిని ఎసంవత్సరంలో ప్రారంభించారు 1952.
  2. భారిత సగటు సాపెక్షాల పద్ధితిలో ఆధార సంవత్సర విలువలు భారాలు .
  3. రెండుదేశాల కొనుగోలు శక్తుల సమానత్వ స్థాయి నిర్ణయించేది విదేశీ మారక రేడు .
  4. స్థిరీకరించిన మారకపు రేట్ల విధానంలో, స్థిరీకరించిన రేటు వద్ద విదేశీ కరెన్సీ యుక్క డిమాండు మరియు సప్లయి? సమానం కావలసిన అవసరముంది.
  5. భారతదేశంలో జాతీయ సామాజిక సహాయ పధకము ప్రవేశపెట్టిన సంవత్సరం ?1997.
  6. వ్యత్యాసాల పొదుపు ప్రవృత్తి అంశాన్ని నొక్కి చెప్పిన వృద్ధి సిద్ధాంతాన్ని విశాదికరించిన వారు ? కాల్టర్.
  7. దీర్ఘకాల స్థిరత్వ వృద్ధి సిద్ధాంతాన్ని వృద్ధిపరచినవారు?హాన్సన్ .
  8. సంవత్సరంలో ఒక యూనిట్ ఉత్పత్తిని పెంచుటకు కావలసిన మూలధన మొత్తమును తెలిపేది ? మూలధన ఉత్పత్తి నిష్పత్తి.
  9. శ్రేనిలోని ఏ అంశానికి లేని సగటు శ్రేణి విలువను తెలియజేసేది ? హర మధ్యమము .
  10. మానవాభివృద్ధి సూచికకు ఆధారమైనవి జీవిత ప్రమానసుచిక తలసరి జాతీయోత్పత్తి సూచిక మరియు విద్యా సూచిక లు .  
general stydies , economics , competitive exams
current affairs telangana current affairs