Current affairs in telugu

Current affairs in telugu
  1. 2017 జూన్ లో మహ్మద్ బిన్ సల్మాన్ ఏ దేశ క్రౌన్ ప్రిన్స్ గా నియమితులైయ్యారు సౌదీఅరేబియా.
  2. కన్యశ్రీ ప్రకల్ప పధకానికి సంబంధించి ఐక్యరాజ్యసమితి ప్రజాసేవ 2017 పురస్కారం ఏ రాష్ట్రనికి దక్కింది పశ్చిమ బెంగాల్.
  3. ఇన్ స్టిట్యుట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ సెంటర్ ఎక్కడ ఉంది గాంది నగర్.
  4. 130 దేశాలతో రూపొందించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2017 జాబితాలో భారత్ స్థానం 60.
  5. టు సెయింట్స్ అనే పుస్తక రచయిత(ఈ పుస్తకం రమణ మహర్షి, మరియు రామక్రిష్ణ పరమహంస ల గురించి వివరిస్తుంది) అరుణ్ శౌరి.
  6. బాలసాహిత్య పురస్కార 2017 ను ఎవరికీ ప్రధానం చేసారు వాసాల నరసయ్య.
  7. 2017 జూన్ లో అమెరిక రక్షణశాఖ సమర్పించిన నివేదిక ప్రకారం ఆఫ్ఘనిస్తాన్ కు అత్యంత మిత్ర దేశం భారత్.
  8. ప్రస్తుతం ఎన్ని క్రికెట్ జట్లకు ఐసిసి లో టెస్టు హోదా ఉంది 12.
  9. 2017 ఆగస్టు 31 న హోం శాఖ నూతన సెక్రెటరీ గా పదవి బాధ్యతలు చేపట్టిన వారు రాజీవ్ గౌబా.
  10. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ నగరంలో 42.55 కిలో మీటర్ల పొడవున మూడు కారిడార్లలో నిర్మించే మెట్రో రైల్ ప్రొజెక్ట్ ను అమోదించింది విశాఖపట్నం.
  11. 2017 జూన్ 22 న ఎ రెండు జట్లు ఐసిసి లో టెస్ట్ హోదాను పొందాయి ఆఫ్ఘనిస్తాన్, ఇర్లాండ్.
  12. 2017 నార్వే చెస్ టోర్నమెంట్ ను గెలుచుకుంది లెవోన్ ఆరోనియన్.
  13. 2017 జూన్ 19న బ్రిక్స్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం చైనాలోని ఏ నగరంలో నిర్వహించారు బీజింగ్.
  14. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2017 లో అగ్రస్థానం లో ఉన్న దేశం స్విట్జర్లాండ్.
  15. 2017 జూన్ లో మాటల మడుగు కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడిమీ యువ పురస్కార్ ను ఎవరికీ ప్రకటించారు మెర్సీ మార్గరెట్ కు.
Current affairs in telugu, Current affairs in telugu pdf, Current affairs in telugu 2017, Current affairs telugu, Current affairs telugu pdf, Current affairs telugu 2017, Telugu current affairs, Telugu current affairs pdf, telugu current affairs 2017, telugu gk bits, gk bits in telugu, telugu gk bits 2017, RRB Model Papers, RRB NON TECHNICAL, IBPS BITS, IBPS model bits, Bank exam bits, biology bits for competitive exams pdf, Biology bits, biology bits in telugu
ap current affairs telangana current affairs