Current affairs in telugu

Current affairs in telugu
  1. ఒకదేశ అభివృద్ధి దేనిపై ఆధారపడి ఉంటుంది పశుసంపద పై ఆధారపడి ఉంటుంది.
  2. ఆంధ్రప్రదేశ్ ను ఎన్ని వ్యవసాయ శీతోష్ణస్థితి మండలాలుగా విభజించవచ్చు 9.
  3. ఈశాన్య ఋతుపవనాల వల్ల వర్షాలు పడే కాలం అక్టోబర్ – నవంబర్.
  4. ఆంధ్రప్రదేశ్ సరాసరి సగటు ఉష్ణోగ్రత 34.5 డిగ్రీల సెల్సియస్.
  5. విజయవాడ నగర శివారులోని తాడిగడప లో శ్రీక్రిష్ణదేవరాయల కాలం నాటి తెలుగు శిలాశాసనం బయట పడింది.
  6. ఆకాశవాణి కేంద్రం డైరెక్టర్ గా తొలిసారి తెలుగు మహిళ మాల్లాది శైలాజ సుమన్ నియమితులైయ్యారు.
  7. బీఎస్ఈ కొత్త చైర్మన్ గా ధీరేంద్ర స్వరూప్ నియమాకానికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది.
  8. బీల్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్ లో హు ఇఫాన్ (చైనా) విజేత గా నిలిచారు.
  9. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాల వల్ల ఆధిక వర్షపాతం నమోధైయ్యే ప్రాంతం ఉత్తరకోస్తా.
  10. ఆంధ్రప్రదేశ్ లో నైరుతి ఋతుపవనాల కాలం జూన్ – సెప్టెంబర్.
  11. ఆంధ్రప్రదేశ్ లో వేసవి లో పడే వర్షాలను ఏమని పిలుస్తారు మామిడి చిరుజల్లు లు, ఏరువాక జల్లు లు ,తొలకరి జల్లులు గా పిలుస్తారు.
  12. ఏ మాసాలను తుఫాను నెలలు అని అంటారు అక్టోబర్ – నవంబర్ .
  13. బంగాళాఖాతం లో వాయుగుండాలు ఎప్పుడు ఏర్పడతాయి ఈశాన్య ఋతుపవనాల కాలం లో.
  14. తేమ ఉప ఆర్ద్రత ప్రాంతం ఎక్కడ ఉంది గోదావరి జిల్లాలోని ఏజెన్సి ప్రాంతంలో.
  15. ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది జెనివా లో.    
Current affairs in telugu, Current affairs in telugu pdf, Current affairs in telugu 2017, Current affairs telugu, Current affairs telugu pdf, Current affairs telugu 2017, Telugu current affairs, Telugu current affairs pdf, telugu current affairs 2017, telugu gk bits, gk bits in telugu, telugu gk bits 2017, RRB Model Papers, RRB NON TECHNICAL, IBPS BITS, IBPS model bits, Bank exam bits, biology bits for competitive exams pdf, Biology bits, biology bits in telugu
ap current affairs telangana current affairs