Current affairs in telugu

Current affairs in telugu
  1. వాషింగ్ మేషన్ ఏ సూత్రం పై పనిచేస్తుంది అపకేంద్రికరణం.
  2. మేఘాలు వాతావరణంలో తేలటానికి కారణం వాటి కనిష్ట భారం.
  3. నీటి బిందువు అతి తక్కువ పరిమాణం ఆక్రమించడానికి కారణం తలతన్యత.
  4. ప్రపంచంలో సమయ ప్రమానానికి ఉపయోగించే గడియారం సీజీయం.
  5. శిలీంద్ర సంహరినిగా వాడే మూలకం గంధకం.
  6. పరివర్తకం ఎసుత్రం పై పనిచేస్తుంది అన్యోన్య ప్రేరణ.
  7. సాధారణ ఆరోగ్య వంతుడైన మానువుని ద్రుష్టి కోణం ఎంత 60 డిగ్రీలు.
  8. మేలు రకమైన బొగ్గు రకం ఆంత్రసైట్.
  9. LED అనగా Light Emitting Diod.
  10. వస్తువుల వేగాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం టాకో మీటర్.
  11. సూర్యుడి నుంచి శక్తిని పొందే ప్రక్రియలో సముద్రాలు ఏ పాత్రను పోషిస్తాయి నిల్వ కేంద్రాలుగా.
  12. వాహన బ్యాటరీల లో ఉండే విషపూరిత పదార్ధం సీసం.
  13. ఇస్ స్కేటింగ్ క్రీడలో ఒత్తిడికి గురైనప్పుడు మంచు ద్రవీభవన స్థానం తగ్గుతుంది.
  14. ఒక ప్రక్షిప్త వస్తువు గరిష్ట ఎత్తు వద్ద వేగం, త్వరణం పరస్పరం లంబంగా ఉంటాయి.
  15. ఫోనాన్ లు అంటే శబ్ద కణాలు.    
Current affairs in telugu, Current affairs in telugu pdf, Current affairs in telugu 2017, Current affairs telugu, Current affairs telugu pdf, Current affairs telugu 2017, Telugu current affairs, Telugu current affairs pdf, telugu current affairs 2017, telugu gk bits, gk bits in telugu, telugu gk bits 2017, RRB Model Papers, RRB NON TECHNICAL, IBPS BITS, IBPS model bits, Bank exam bits, biology bits for competitive exams pdf, Biology bits, biology bits in telugu
ap current affairs telangana current affairs