Current affairs in telugu 2018

  1. స్టిఫెన్ హాకింగ్ రచించిన ఏ పుస్తకం గిన్నిస్ బుక్ ఎక్కింది ? A Brief history of Time.
  2. A Century is not enough అనే ఆత్మకధ ఏ క్రికెటర్ కు సంబందించినది ? సౌరవ్ గంగూలి.
  3. తోలి భారత క్లోనింగ్ గేదె దూడ పేరు ?సచ్ గౌరల్.
  4. వింటర్ ఒలంపిక్స్ 2018 కి వేదిక ?ప్యాంగ్ చాంగ్ (దక్షణ కొరియా).
  5. 21 ఏళ్ళు దాటినా ప్రతిఒక్కరికి 14,000 వేలు బోనస్ ఇవ్వనున్న దేశం ? సింగపూర్.
  6. దేశంలో స్త్రి సగటు ఆయు ప్రమాణం ?70.3 ఏళ్ళు.
  7. ప్యారేలాల్ వదాలి ఏ రంగానికి చెందినా వారు ? సూఫీ గాయకుడు.
  8. కర్నాటకలోని అతిపెద్ద సోలార్ పార్క్ పేరు అది ఎప్పుడు స్థాపించబడింది? శక్తిస్థల , మార్చి-1-2018.
  9. 2017 – 18 లో జాతియా తలసరి ఆదాయం ఎంత ? 1,12,764.
  10. దేశంలో 100% సౌర విద్యుత్ వినియోగిస్తున్న తోలి కేంద్రపాలిత ప్రాంతం ?డయ్యా డామన్.     
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs, biology bits, science, ap tet Dsc 2018
current affairs telangana current affairs