- జాతియా గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమల్లో 2017 -18 కి గాను ఆంధ్రప్రదేశ్ ఎన్ని అవార్డులను సాదించినది?9 అవార్డులు.
- స్వచ్ఛ విద్యాలయాల పురస్కారాల్లో రాష్ట్రం లోని 5 విద్యాలయాలు పురస్కారాలు అందుకున్నాయి అవి ?
1.విన్నమాల ప్రాధమిక పాటశాల నెల్లూరు,2.చెర్లోయాడవల్లి ప్రాధమిక పాటశాల నెల్లూరు,3.కస్తుర్భాగాంధీ పాటశాల ఇచ్ఛాపురం,4.శ్రీకాకుళం,కుత్తురు కస్తుర్భా గాంధీ బాలికల పాటశాల శ్రీకాకుళం,5.పొందూరు కస్తుర్భా బాలికల విద్యాలయం శ్రీకాకుళం.
- ప్రజలతో మమేకం కావటానికి ఆంధ్రప్రదేశ్ పోలిస్ శాఖ చేపట్టిన కార్యక్రమం పేరు ?చేరువ.
- అరకు ఎం.పీ కొత్తపల్లి సరిత ప్రారంబించిన పార్టీ పేరు ?జన జాగృతి.
- కొండవీటి వాగు ఎత్తిపోతల పధకాన్ని ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు ఎప్పుడు ప్రారంబించారు?2018 సెప్టెంబర్ 16 న.
- రాయలసీమలో మొత్తం 234 మండలాల్లో ఎన్ని మండలాలను కరువు మండలాలు గా ప్రకటించారు.?195.
- ఆంధ్రప్రదేశ్ లో యువనేస్తం పధకం కింద 1000 రూపాయలు బృతిని ఎప్పటినుండి అమలు చేసింది ?2018అక్టోబర్ 2 నుంచి.
- బ్యాంక్ ఆఫ్ బరోడా ,దేనాబ్యాంక్ మరియు విజయా బ్యాంక్ ల విలినంతో దేశంలో అతిపెద్ద బ్యాంకులలో ఎన్నోస్థానంలో ఉంది? 3 వ.
- భారత్ కు అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏ దేశం నుండి వస్తున్నాయి ?మారిషస్.
- ప్రధాని నరేంద్ర మోడీ ఎగ్జమ్ వారియర్స్ అనే పుస్తకాన్ని ఎవరిని ఉద్దేశించి వ్రాశారు ? విద్యార్ధులను ఉద్దేశించి.