Current affairs in telugu 2018

Current affairs in telugu 2018
  1. సిక్కిం సిక్కిం ప్రభుత్వ ప్రచార కర్తగా ఎవరిని నియమించారు ? ఏఅర్ రహ్మన్ .
  2. ఒకే టెస్ట్ మ్యాచ్ లో అత్యధిక క్యాచ్ లు అందుకున్న భారత వికెట్ కీపర్ పేరు ?సాహా (మొత్తం 10క్యాచ్ లు).
  3. భారత ఎన్నికల కమిషనర్ గా ఎవరిని నియమించింది ?ఓం ప్రకాష్ రావత్ .
  4. తెలంగాణ రియల్ఎస్టేట్ రెగ్యులేటరి ఆధారిటి నియంత్రణ అధికారి గా ఎవరిని నియమించారు ? రాజేశ్వర్ తివారి.
  5. ఉమ్మడి తెలుగురాష్ట్రాల్లో ఏటా అందించే రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారానికి 2017 సం || గాను ఎవరు ఎంపికైయ్యారు ? సుంకిరెడ్డి నారాయణ రెడ్డి.
  6. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది ?బీ యస్ యస్ ప్రసాద్ .
  7. 2017 రంజీ ట్రోఫీలో ఫిజేతగా నిలిచినా జట్టు ? విదర్బ .
  8. భారత అంతరిక్షపరిశోధన సంస్థ (ఇస్రో) నూతన చైర్మన్ గా ఎవరు నియమితులైయారు? కె.శివన్.
  9. తెలంగాణ ఏర్పడిన తరువాత తొలి ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్ ఎవరు ? ఏర్రోల్ల శ్రీనివాస్.
  10. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యునెస్కో సంయుక్త భాగస్వామ్యంతో టెక్ సదస్సు 2017 ను ఎక్కడ నిర్వహించారు ? విశాఖపట్నం లో.
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs
ap current affairs telangana current affairs