Current affairs in telugu 2018

  1. బ్యాలెన్స్ స్టయిల్ పేరుతో ఏయే దేశాలు సైనిక విన్యాసాలు జరుపుతాయి ? అమెరికా,కెనడా .
  2. ఆల్జీబ్రా టు ఇన్ఫినిట్ జస్టిస్ గ్రంధ రచయిత ?అరుంధతి రాయ్ .
  3. ది క్రానికల్స్ ఆఫ్ నార్నియా రచయిత ? సి.యస్.లైవిస్.
  4. పబ్లిక్ ఎకౌంట్స్ కమిటి చైర్మన్ ఎవరిచే నియమించ బడతారు ?స్పీకర్ చే నియమించ బడతారు.
  5. రాష్ట్ర పునర్వ్యవస్థి కరణ చట్టం ఆమోదించిన సంవత్సరం ? 1956.
  6. భారత రాష్ట్ర పతి లోక్సభకు ఎంతమంది ఆంగ్లో ఇండియన్ లను నామినేట్ చేస్తారు ? ఇద్దరిని .
  7. ఏ రాష్ట్రంలో రేషన్ షాపులను మహిళా స్వయం సహాయక బృందాలకు ఇవ్వాలని నిర్ణయించారు ?మహారాష్ట్ర.
  8. లెప్చా లు ఏ రాష్ట్రంలో ఉండే ప్రధాన ఆదిమ జాతి ? సిక్కిం .
  9. బ్రాహ్మణేతరులు దేవాలయాల్లో పూజాకార్యక్రమాలు నిర్వహించ వచ్చని సుప్రీంకోర్టు ఇటివల తీర్పు ఇచ్చింది ఇది ఎరాష్ట్రానికి వర్తిస్తుంది ? కర్ణాటక .
  10. బైరైటిస్ నిల్వలు అధికంగా కలిగిఉన్న రాష్ట్రం ? ఆంధ్రప్రదేశ్.    
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs
current affairs telangana current affairs