Current affairs in telugu 2018

  1. 2017 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ప్రముఖ గుజరాతీ రచయిత సితాన్షు యశశ్చంద్ర గారికి ప్రకటించారు.
  2. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ ప్రపంచంలోనే లోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది .
  3. గాంధీజీ 150 వ జయంత్యుత్సవాలను విశ్వ ఉత్సవంగా నిర్వహించాలని ఐరాస నిర్ణయించింది.
  4. రైల్వే స్టేషన్ల సుందరికరణలో మొదటి స్థానం బలార్ష ,చంద్రపూర్ స్టేషన్లునిలవగా రెండో స్థానంలో మధుబని, మదురై లు నిలిచాయి ఇక మూడో స్థానంలో సికింద్రాబాద్, గాంధీధాం,కోట స్టేషన్లు నిలిచాయి .
  5. డిల్లీ లోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోట నిర్వహణ బాధ్యాతలను దాల్మియా భారత్ గ్రూప్ దక్కించుకుంది .
  6. పార్లమెంటు ప్రజా పద్దుల సంఘం (పి.ఏ.సి.) చైర్మన్ గా కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మరోసారి నియమితులైయారు.
  7. దేశీయ గగనతలంలో ప్రయాణించే దేశియా, విదేశీ, అంతర్జాతీయ విమానాల్లో మొబైల్ సేవలు అనుమతించాలనే ప్రతిపాదనకు టెలికాం విభాగం మే 1 2018 న ఆమోదం తెలిపింది.
  8. 12వ పంచవర్ష ప్రణాళిక లో లక్షించిన ప్రధానమంత్రి స్వస్త్య సురక్ష యోజన ను 2019, 20 వ ఆర్ధిక సంవత్సరం వరకు కేంద్రం పొడిగించింది.
  9. 2018 ఏప్రిల్ ల్లో జీఎస్టి వసూళ్ళు రూ 1,03,458, కోట్లుగా నమోదైంది .
  10. 2018 అక్టోబర్ 2 నుంచి 2020 అక్టోబర్ 2 వరకు మహాత్ముని 150 వ జయంతి ఉత్సవాలను నిర్వహించ నున్నారు .       
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs
current affairs telangana current affairs