Current affairs in telugu 2018

  1. ప్రముఖ నవలా రచయిత కార్లోస్ అల్వరాడో ఇటివల ఏ దేశ అధ్యక్షునిగా ఎన్నికైనారు ? కోస్టారికా.
  2. ఈజిప్టు నూతన అధ్యక్షునిగా ఇటివల ఎవరు నియామితులైనారు? అబ్దుల్ ఫాత్తహే అల్ సిసి .
  3. ఇస్రో జిశాట్ 6A ఉపగ్రాహాన్ని ఇటివల ఏ రాకెట్ ద్వారా నింగిలోకి పంపారు ?GSLV – F08.
  4. పేరు నూతన అధ్యక్షునిగా ఇటివల ఎవరు నియమితులైయ్యారు ?మార్టిన్ విజ్ కర్ర .
  5. దేశంలోని వంద శాతం సోలార్ విద్యుతో కూడిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కలిగిఉన్న జిల్లా ?సురాత్.
  6. నూతన డైరెక్టర్ జనరల్ బోర్డర్ రోడ్స్ గా ఇటివల ఎవరు నియమితులైయారు ? హర్పాల్ సింగ్.
  7. దేశంలో అత్యధిక గిరిజన ప్రాంతాలకు సురక్షిత మంచినీటి వ్యవస్థను కలిగియున్న రాష్ట్రం ?మధ్యప్రదేశ్.
  8. యునెస్కో కార్యనిర్వాహక బోర్డ్ భారత ప్రతినిధిగా ఇటివల ఎవరు నియమితులైయ్యారు ?జేస్ రాజపుత్.
  9. 65వ జాతియా చలన చిత్ర పురస్కారాల సెంట్రల్ ప్యానెల్ చైర్మన్ గా ఎవరు నియమితులైయ్యారు? శేఖర్ కపూర్.
  10. ప్రపంచంలోనే అతిపొడవైన మట్టిరాల్ల గుహను ఇటివల భారత్ లోని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు ?మేఘాలయ .     
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs
current affairs telangana current affairs