Current affairs in telugu 2018

  1. పీఎస్ ఎల్ వీ సి42 రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళ్తుంది వాటి పేర్లు ఏంటి ?నోవాసార్, ఎస్1-4.
  2. సుప్రీంకోర్టు 46వ ప్రధాన న్యాయమూర్తి గా ఎవరు నియమితులైనారు ?జస్టిస్ రంగరాజన్ గోగోయ్ ను.
  3. యూ ఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ను సెర్బియా క్రీడాకారుడు నోవాక్ జకోవిచ్ గెలుచుకున్నారు?
  4. రైతులకు కచ్చితంగా కనీస మద్దుతు ధర కల్పించాలని కేంద్రంప్రభుత్వం 2018 సెప్టెంబర్ 12 న ప్రవేశ పెట్టిన పధకం పేరు ?పిఎం – ఆశా.
  5. 2018 మానవాభివృద్ధి సూచిల ప్రకారం భారత్ స్థానం ? 130.
  6. గ్రామ్యమా – గ్రాందికమ వ్యాస కర్త ?మల్లాది సూర్యనారాయణ శాస్త్రి .
  7. ఆంధ్రప్రదేశ్ విద్యుత్శాఖా మంత్రి ఎవరు ?కిమిడి కళా వెంకట్రావు గారు.
  8. 2018 మార్చి 1 న అంతర్జాతీయ యోగా ఉత్సవం జరిగిన నగరం ? రిషికేశ్.
  9. ట్యూరియల్ జలవిద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?మేఘాలయ లో.
  10. జనవరి 11, 2018 న నింగిలోకి ఎగసిన వందో శాటిలైట్ పేరు ? PSLV – C 40.
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs, biology bits, science, ap tet Dsc 2018
current affairs telangana current affairs