Current affairs in telugu 2018

  1. అపరేషన్ గ్రిన్స్ ఉద్దేశం :వ్యవసాయ ఉత్త్పత్తులు మరియు ధరల నియంత్రణ.
  2. GOBAR ధన్ : Galvanising organic Bio – Agro Resource Dhan.
  3. RISE పధకం దేనికి సంబంధించిన ది? విద్య కు.
  4. RISE : Revitalising of Infrastructure అండ్ System in Education.
  5. సౌభాగ్య యోజన పధకం లక్ష్యం : ఉచిత విద్యుత్ పంపని.
  6. పచ్చబంగారం అని ఏ చెట్టుని అంటారు ? వెదురు.
  7. ఆపరేషన్ గ్రిన్స్ పధకాన్ని జనవరి 1 2018 నుంచి అమలు చేస్తున్న రాష్ట్రం ?హరియాణ.
  8. ఉమాంగ్ యాప్ పరిదిలోకి అన్ని సేవలు ఒకే గొడుగుక్రిందికి వస్తాయి.
  9. మనదేశం ప్రపంచంలో ఎన్నోవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉంది?7 వ.
  10. 2018-19 బడ్జట్ లో ఘన వ్యర్ధాల నిర్వహణ కోసం ఏ క్రొత్త పధకాన్ని పతిపాధించారు? గ్లోబ్.   
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs, biology bits, science
current affairs telangana current affairs