Current affairs in telugu 2018

  1. దేశంలో అత్యధిక నిరుద్యోగ బృతిని అందిస్తున్న రాష్ట్రం ? హర్యానా.
  2. అన్న అమృత హస్తం పధకం ఎవరికీ ఉద్దేశించినది ? గర్బినిలకు,బాలింతలకు.
  3. 2017-18 సామాజిక ఆర్ధిక సర్వ్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో పేదరికం ఎంతశాతం ఉంది ?9.2శాతం.
  4. మేగాసిడ్ పార్క్ ఏర్పాటు చేయబోయే తంగడంచ గ్రామం ఏ జిల్లాలో ఉంది ?కర్నూల్.
  5. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం సాగులో ఉన్న భూమి?1,99కోట్ల ఎకరాలు.
  6. 2017-18 కి గాను ఆంధ్రప్రదేశ్ కోడిగుడ్ల ఉత్పత్తి లో 2 వ స్థానంలో ఉంది.
  7. 2018-19 లో ఆంధ్రప్రదేశ్ నూతన బడ్జెట్ లో గ్రామిణా అభివృద్ధికి కేటాయింపు శాతం ఎంత?10.89%.
  8. 2017-18 ఆర్ధిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక అభివృద్ధి శాతం ?11.22%.
  9. 2018-19 బడ్జెట్ లో పేర్కొన్న పోషకాహార బాస్కెట్లు ఏ వర్గానికి సంబంధించినవి? గిరిజనలు.
  10. 2018-19 ఆంధ్రప్రదేశ్ ద్రవ్య లోటు అంచనా?24,205 కోట్లు.   
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs, biology bits, science
current affairs telangana current affairs