Current affairs in telugu 2018

  1. పశ్చిమబెంగాల్ అధికారిక చిహ్నాన్ని ఎప్పుడు ఆవిష్కరించారు?2018 జనవరి 5 న.
  2. భారత్ లో మహిళాకమిషన్ ఏర్పాటై 2018 కి ఎన్ని ఏళ్ళు అవుతుంది ? 26 ఏళ్ళు.
  3. వింగ్స్ ఇండియా 2018 పేరిట పౌర విమానయాన ఎరోస్పిస్ ప్రదర్శనను ఎక్కడ నిర్వహించారు? హైదరాబాదు లో.
  4. భారత పార్లమెంటేరియన్ల సదస్సు 2018 జనవరి 9 న ఎక్కడ జరిగింది? న్యూ డిల్లీ లో.
  5. దేశంలో తొలిసారిగా సంస్కృత సంభాషణ కేంద్రాన్ని ఏ విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసింది? గుజారాత్ విశ్వవిద్యాలయం.
  6. 2018 ఫిబ్రవరి 3 వ తేదినాటికి 75 ఏళ్ళు పూర్తిచేసుకున్న కలకత్తా హౌరా బ్రిడ్జి.
  7. బయో ఆసియా సదస్సు 2018 ఎక్కడ నిర్వహించారు? హైదరాబాదు లో.
  8. దక్షణ మధ్య రైల్వే పరిదిలో తొలి మహిళా రైల్వే స్టేషన్లు గా గుర్తింపు పొందినవి?చంద్రగిరి రైల్వ్ స్టేషన్, బేగంపేట్ రైల్వేస్టేషన్, ఫిరంగిపురం రైల్వేస్టేషన్లు.
  9. కేంద్రసాహిత్య అకాడమి నూతన అధ్యక్షులు ?ఆచార్య చంద్రశేఖర్ కంబార.
  10. ట్రాన్స్పరన్సి ఇంటర్నేషనల్ విడుదల చేసిన ప్రపంచ అవినీతి సూచి 2017 లో భారత్ ర్యాంక్ 81.    
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs, biology bits, science
current affairs telangana current affairs