Current affairs in telugu 2018

Current affairs in telugu 2018
  1. ఇటివలే భారత టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సభ్యునిగా ఎవరు నియమితులైయారు? హిందూపూర్ ప్రదీప్ రావు .
  2. ఆస్కార్ దేశీయ కమిటి చైర్మన్ గా ఎవరు నియమితులైయ్యారు? దర్శక నిర్మాత సి.వి.రెడ్డి .
  3. ఎన్.టి.పి.సి దక్షణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఎవరు నియమితులైయారు ? కె.రామచంద్ర మూర్తి.
  4. తెలుగు విశ్వవిద్యాలయ కీర్తి పురస్కారాన్ని ఎవరు అందుకున్నారు ? వరంగల్ శ్రీనివాస్ గారు .
  5. అధికార భాషాగ హిందీని సమర్ధవంతంగా అమలు చేస్తున్న విశాఖ స్టిల్ ప్లాంట్ కు ఏ పురస్కారం దక్కింది ? ఇస్పాత్ రాజ్యభాష అవార్డ్ (ఫస్ట్ ప్రైజ్).
  6. భారత బ్యాట్మెంట్ సంఘం (బాయ్) జీవిత సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికైనారు ? బ్యాట్ మెంట్ దిగ్గజం ప్రకాష్ పదుకొనే.
  7. భారతీయా దళిత సాహిత్య అకాడమీ ప్రధానం చేసే ప్రతిష్టాత్మక జగ్జీవన్ రాయ్ ప్రత్యేక పురస్కారానికి ఎవరు ఎంపికైనారు ? ప్రముఖ సామాజిక వేత్త ఇటికల రేణుక ...
  8. భారత్ శ్రీలంక దేశాల సంయుక్త నౌకాదల విన్యాసాలు 2017 సెప్టెంబర్ 7 నుంచి 10 వరకు విశాఖపట్నంలో జరిగాయి.
  9. భారత్ నైపుణ్య విలువ విషయంలో భారత్ 2017 కి గాను 103 వ స్థానంలో నిలిచింది .
  10. యుఎస్ ఓపెన్ 2017 టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ ను రఫెల్ నాదల్ (స్పైయిన్) గెలుచున్నారు .
  11. సీతాకోకచిలుక లో ఉండే డబ్ల్యు ఎన్ టి ఏ అనే జన్యువు కారణంగా రంగువస్తాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
  12. యుఎస్ ఓపెన్ 2017 టోర్నీలో మహిళా సింగిల్స్ టైటిల్ ను స్లోన్ స్టిఫెన్ (అమెరికా) గెలుచున్నారు .
  13. ఇండియన్ ఓపెన్ ప్రపంచ ర్యాంకింగ్ స్నూకర్ టోర్నీ – 2017 విజెతగా జాన్ హిగిన్స్ (స్కాట్లాండ్) నిలిచారు.
  14. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో అత్యధికకాలం ఉన్న ఆస్ట్రోనాట్ ? పెగ్గి విట్సన్.
  15. ప్రపంచంలోని మొట్టమొదటి సారిగా హ్యాకింగ్ కు ఆస్కారంలేని క్వాంటమ్ కమ్యునికేషన్ లైన్ ను చైనా ప్రారంబించింది.
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs
ap current affairs telangana current affairs