Current affairs in telugu 2018

  1. ఒకమైలఒకమైలు ఎన్ని కిలోమీటర్లు? 1.6 కిలోమీటర్లు.
  2. మనదేశంలో మెట్రిక్ పద్ధతిని ప్రామాణిక పద్దతిగా ఎప్పుడు స్వీకరించారు?1957ఏప్రిల్ 1.
  3. నిరు మరిగే ఉష్ణోగ్రత? 1000 .
  4. వాహనం ప్రయాణించిన వేగాన్ని కొలిచే మీటరు ? ఓడోమీటర్.
  5. రెండు మేగాలమధ్య గాలి ఏ విదంగా పని చేస్తుంది ?అధమ విద్యుత్ వాహకం.
  6. మిట్టమధ్యాహ్నము వేళ ఏర్పడే నీడ తెలిపే దిక్కులు ?ఉత్తర దక్షిణ దిక్కులు.
  7. కెల్విన్ మానంలో తెలిపే ఉష్ణోగ్రతను ఏమంటారు ?పరమ ఉష్ణోగ్రత.
  8. నెల నుండి పైకి లేచే జెట్ విమానపు శబ్ద తీవ్రత ? 120 డేసిబెల్స్.
  9. వజ్రం వక్రిభవన గుణకం ఎంత ?2.42.
  10. ఆరోగ్యవంతుని దృష్టి కోణం ఎంత ?600 .
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs, biology bits, science, ap tet Dsc 2018
current affairs telangana current affairs