Current affairs in telugu 2018

Current affairs in telugu 2018
  1. ఆంధ్రప్రదేశ్ లోని అమరావతి అనతపురం మధ్య నిర్మించనున్న రహదారికి నేషనల్ ఎక్స్ ప్రెస్ వె హోద దక్కింది .
  2. ఆచార్య ఎన్.జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి గా బాధ్యాతలు స్వీకరించిన వారు ? డా|| వల్లభనేని దామోదర్ నాయుడు .
  3. టాటా సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో కేన్సర్ ఆస్పత్రిని తిరుపతి లో నిర్మించనున్నది.
  4. బంగినిపల్లి మామిడి పండుకు జియోగ్రాఫికల్ ఇండికేషన్ జి – 1 ట్యాగ్ ఎప్పుడు లబించింది ?2017 మే 3.
  5. 2017 ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతంలో అవయువదానం లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కెక్కింది ?గుంటూరు జిల్లా లోని నరసరావుపేట.
  6. జిఎస్టి బిల్లుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరియు శాసన మండలి ఎప్పుడు ఆమోదం తెలిపాయి ?2017 మే 16.
  7. నంద్యాల ఏం యల్ ఎ భుమా నాగిరెడ్డి ఏ రోజు మరణించారు ? 2017 మార్చి 12.
  8. దేశంలో సిజేరియన్ ప్రసవాలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ స్థానం ? 2.
  9. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల వేతనాలను ఎంతశాతం పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది? 50 %.
  10. రాష్ట్రంలో మొట్టమొదటి పురపాలక గురుకుల కళాశాలను ఎక్కడ ప్రారంబించారు?నెల్లూరు లో .
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs
ap current affairs telangana current affairs