Current affairs in telugu

Current affairs in telugu
  1. 60 సం || లు యం.యల్.ఎ గా కొనసాగిన వారు డి.యం .కే అధ్యక్షులు కరుణానిధి.
  2. నక్సల్స్ ఏరివేతకు తొలి మానవ రహిత యుద్ధ ట్యాంక్ “మంత్ర”.
  3. సంపద పధకాన్ని ప్రారంబించిన మోదీ (స్కీం ఫర్ ఆగ్రో మెరైన్ ప్రాసెస్సింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆగ్రో ప్రాసెస్సింగ్) ను 2017 మే 26 మోదీ ప్రారంబించారు.
  4. దేశంలో మెరుగైన జీవనవిధానం హైదరాబాదు మొదటి స్థానంలో ఉంది.
  5. నవంబర్ 20న గుంటూరులో జరిగిన జాతీయ జూనియర్ అధ్లెటిక్స్ చాంపియన్షిప్ లో హార్యన 27 స్వర్ణాలతో అగ్రస్థానంలో ఉంది .
  6. ఎపి అగ్రిటేక్ సమ్మిట్ – 2017 సదస్సు విశాఖపట్నం లో జరిగింది.
  7. ఉభయగోదావరి జిల్లాల్లోని నాయక్ పోడు వర్గాన్ని షెడ్యుల్ తెగలు (ఎస్.టి.) గానే పరిగణించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  8. ప్రముఖ కవి గాయకుడు గోరేటి వెంకన్న 2017 కు గాను అరుణ్ సాగర్ సాహితీ పురస్కారానికి ఎంపిక అయినారు.
  9. భారత ఆర్ధిక సంఘం అధ్యక్షునిగా ప్రముఖ ఆర్ధిక వేత్త తెలుగు వాడిన మహేంద్రదేవ్ ఎంపికైనారు.
  10. అక్టోబర్ 28 నాటికి కేరళ హైకోర్టు నెలకొల్పి 60 ఏళ్ళు గడిచిన సందర్భంగా వజ్రోత్సవాలను నిర్వహించారు.
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs
ap current affairs telangana current affairs