Current affairs in telugu 2018

  1. బి ఎస్ ఈ లో అమరావతి బండ్లను నమోదు చేసిన రోజు ? 2018ఆగస్టు 27.
  2. 2018ఆగస్టు 7 న విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో భారత హాకి జట్టు స్థానం ?5.
  3. తెలంగాణా రాష్ట్రం నుంచి గ్రాండ్ మాస్టర్ అయిన తోలి క్రీడాకారుడు ఇరిగేసి అర్జున్ వయస్సు?14 సంవత్సారాలు?
  4. ఫోటోగ్రాఫీ రంగంలో ప్రతిష్టాత్మక హనరారీ ఎక్స్లెన్స్ ఐయుఎస్ఎఫ్ కు ఎంపికైన తెలుగు ఫోటో జర్నలిస్ట్ ఎవరు ?తమ్మా శ్రీనివాసరెడ్డి.
  5. టెక్నాలజీ సభ అవార్డు తెలంగాణాలోని ఏ శాఖకు లబించింది ? పొలిసు శాఖకు.
  6. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ ఎప్పుడు కన్నుమూశారు?2018ఆగస్టు 15 న.
  7. డి ఆర్ డివో చైర్మన్ గా గుండ్రా సతిశ్ రెడ్డి ఎప్పుడు బాద్యతలు చేపట్టారు ?2018 ఆగష్టు 25 న.
  8. ఇస్రో గగన్ యాన్ ప్రాజెక్ట్ కు ఎవరు నియమితులైయ్యారు ?లలితాంబికా.
  9. స్వియాపన్నుల రాబడిలో తెలంగాణ స్థానం ?3 వ స్థానం?
  10. గద్వాల్ జిల్లాలోని గట్టు ఎత్తిపోతల పధకానికి ఎవరిపెరును పెట్టనున్నారు?గద్వాల్ సంస్థాన మూలపురుషుడు నల్ల సోమానాద్రి పేరు?   
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs, biology bits, science, ap tet Dsc 2018
current affairs telangana current affairs