Current affairs in telugu(General Studies)

Current affairs in telugu(General Studies)
 1. భారతదేశంలో మొదటి జనపనార మిల్లును రిష్రా లో నిర్మించారు.
 2. వస్త్ర పరిశ్రమ తరువాత భారతశంలో అతి ముఖ్య పరిశ్రమా ఇనుము ఉక్కు పరిశ్రమ.
 3. బాంబేలో వస్త్ర పరిశ్రమ ను 1854 స్థాపించారు.
 4. తాటి నార పరిశ్రమ కేరళ లో ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నది.
 5. భారతదేశంలో అతి ముఖ్యమైన చిన్నతరహ పరిశ్రమ చేనేత పరిశ్రమ.
 6. భారతదేశంలోని మహిళలు ఎక్కువగా ఉపాధి పొందుతున్న రంగం తేయాకు పరిశ్రమ.
 7. ప్రపంచంలో స్పంజి ఐరన్ ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం భారత్.
 8. ప్రాచిన పాండ్యులు ఎక్కువగా శివారాదన చేసేవారు.
 9. ముషికాదిపతి అనేబిరుదు ఖారవేలుడు ది.
 10. గిర్నార్ శాసనం సంస్కృత బాషలో ఉంది.
 11. సంగం కాలంలో న్యాయస్థానాన్ని మన్రం అని పిలి చేవారు.
 12. పతివ్రత కన్నిగి భర్త పేరు కోవలన్.
 13. కాన్వ వంశ స్థాపకుడు వాసుదేవుడు
 14. సంగం అంటే కవి - పండిత పరిషత్.
 15. శ్రీలంకను జయించిన తొలి రాజు ఎలారా చోళ రాజు.
Current affairs in telugu,Telugu current affairs,current affairs telugu,telugu gk bits, gk in telugu
ap current affairs telangana current affairs