Current affairs in telugu

  1. విక్టోరియా మహారాణి కైసర్ హింద్ అనే భిరుదును ఏ సం || లో పొందింది ? 1877 లో.
  2. యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం లో హరిజనుల ప్రవేశాన్ని 1934 లో ఎవరు చేయించారు ? ఆరుట్ల రామచంద్రారెడ్డి.
  3. స్వామి వివేకానంద హైదరాబాదు ఎప్పుడు వచ్చారు ? 1893.
  4. ఆంద్ర సారస్వత పరిషిత్తు 1943 లో ఎవరు స్థాపించారు కాళోజీ నారాయణరావు గారు.
  5. హైదరాబాదు లో వివేకవర్ధిని పాటశాలను ఏ సం || లో ప్రారంబించారు? 1906.
  6. దేశోద్ధారక గ్రంద మాలను స్థాపించినది ఎవరు? వట్టికోట ఆళ్వారుస్వామి.
  7. నిజాం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజకీయ సంస్కరణల కమిషన్ కు అధ్యక్షులు ? అరవ ముద అయంగార్.
  8. నిజాం స్వంత ఖర్చుల కోసం కేటాయించిన భూములను ఏమంటారు? సర్ఫ్ ఖాస్ భుములంటారు.
  9. హిందువుల పండుగలు అనే గ్రంధ రచయిత ? సురవరం ప్రతాపరెడ్డి.
  10. హైదరాబాదు నగర పరిధిలో మద్యం దుకాణాలను నిషేధించిన నిజాం ఎవరు ? నిజాం ఆలీఖాన్.
  11. హైదరాబాదు కు వచ్చిన మొదటి బ్రిటీషు వైస్రాయి ? లార్డ్ రిప్పన్.
  12. గుంటూరు రాడికల్ విద్యార్ధి యూనియన్ ఏ సం|| లో ఏర్పాటు చేసారు ? 1941.
  13. చీరాల – పేరాల వనవాసం అనే పద్య కావ్య రచయిత ఎవరు ? ఏ సం|| లో వెలువడింది ? పిసుపాటి నారాయణ శాస్త్రీ . 1922 లో .
  14. వీర గంధం దెచ్చినాము... విరులేవ్వరో దేల్పుడి అనే పద్య కావ్య రచయిత? త్రుపురనేని రామస్వామి చౌదరి.
  15. వందేమాతర ఉద్యమం ఆంధ్ర దేశానికి ఏ నాయకుణ్ణి అందించినది ? గాడిచర్ల హరిసర్వోత్తమరావు.
  16. కోటప్ప కొండ సంఘటనలో బలైన వీరుడు ? చిన్నపరెడ్డి.
  17. హిందుదేశ దారిద్ర్యం గ్రంధకర్త ? ఆత్తిలి సూర్యనారాయణ.
  18. క్రిసేంట్ పత్రిక స్థాపకులు ? అనిబెసెంట్ .
  19. బాలభారతి సమితి ఎక్కడ ఏర్పాటైంది ? రాజమండ్రి.
  20. దళిత పిల్లలకోసం తొలి వసతి గృహం ఏర్పాటు చేసింది ? జాలా రంగస్వామి .
  21. గాంధీజీ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి దళితులు దేవాలయ ప్రవేశానికి నాయకత్వం వహించారు ? సిద్ధాంతం.
  22. జై భీమ్ పత్రిక స్థాపకులు ? జాల రంగస్వామి.
  23. వెట్టి చాకిరి నిర్మూలనకు కృషి చేసిన వ్యక్తి ? గాజుల లక్ష్మినరసు.
  24. గుంటూరులోని (నిడమర్రు) చార్వాక విధ్యాపిటం స్థాపకులు? బి.రామక్రిష్ణ.
  25. ఆంధ్రాలో పోర్చుగీసు స్థావరం ? మచిలీపట్నం.
  26. నితిసారం అనే గ్రంధం ? రాజనీతి ని గురుంచి వివరిస్తుంది.
  27. మార్కండేయ పురాణాన్ని వ్రాసిన వారు ? మారన.
  28. హన్మకొండ శాసనాన్ని వ్రాసింది ? అచితేంద్రుడు.
  29. పురిటి సుంకం మరియు పొయ్యి సుంకాన్ని విధించిన వారు ? రాచ వేమారెడ్డి.
  30. సంతానసాగారం అనే చెరువును తవ్వించిన వారు ?సూరమాంబా.
current affairs telangana current affairs