Current affairs in telugu (Andhra Pradesh)15-08-2017 p1

Current affairs in telugu (Andhra Pradesh)15-08-2017 p1
  1. టాటా సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో కేన్సర్ ఆసుపత్రి ని ఎక్కడ నిర్మిoచనుంది తిరుపతి.
  2. 2017 జూన్ 8 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హస్త కళల అబివ్రుది సంస్ట్ట చైర్మన్ గా నియమితులైనవారు పాలి ప్రసాద్.
  3. 2017 ,జూన్ 6 న ఆంధ్రప్రదేశ్ నీటి అబివ్రుది సంస్థ చైర్మన్ గా నియమితులైనవారు కె.ఈ.ప్రభాకర్.
  4. 2017 జూన్ 1 న పశు సంజీవని పధకాన్ని ఎక్కడ ప్రారంబించారు ధరణికోట.
  5. 2017 మే 28 న రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గా నియమితులైనవారు గుమ్మడి గోపాలక్రిష్ణ.
  6. 2017 జూన్ 5 న ఆచార్య ఎన్.జీ .రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాద్యతలు స్వీకరించినారు డా.వల్లభనేని దామోదర్ నాయుడు.
  7. 2017 మే 17 న ఆంధ్రప్రదేశ్ స్థిరాఆస్తి వ్యాపార నియంత్రణ సంస్థ చైర్మన్ గా నియమితులైనవారు వి. రామ సుబ్రమణియన్.
  8. 2017 మే 2 న ఆంధ్రప్రదేశ్ లోని ఏ ప్రాంతం అవయవదానంలొ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకేక్కింది గుంటూరు జిల్లా నరసరావు పేట.
  9. 2017 మే 15 న  నవ్యాంద్ర  రాజదాని అమరావతి లో స్టార్ట్ ప్ ప్రాంత అబివ్రుది అభివృద్ధి కి ఏపి ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం  కుదుర్చుకుంది సింగపూర్.
  10. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు కమాండో శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

 

ap current affairs telangana current affairs