General Studeis 15-08-2017 1

  1. బాగ్ధాద్ నగరం టైగ్రిస్ నది ఒడ్డున ఉంది.
  2. విక్రమశిల విశ్వ విద్యాలయ స్థాపకులు ధర్మపాల.
  3. NEFA అరుణాచల్ ప్రదేశ్ రాష్టానికి పాత పేరు.
  4. ఈడెన్ గార్డెన్ క్రీడా మైదానం కోల్ కతా ల్ ఉంది.
  5. భారత అణుశక్తి సంఘం ఆధ్వర్యంలో పనిచేస్తున్న రియక్టార్లు 20.
  6. హైబియాస్ కార్పస్ అనే పధం న్యాయం / చట్టానికి సంబందిచినది.
  7. కె.రోస్సయ్య గారు ఏ రాష్టానికి గవర్నర్ గా పని చేసారు తమిళనాడు.
  8. ప్రపంచ పర్యాటక దినం జూన్ 5.
  9. గణతంత్ర దినోత్సవం నాడు ధైర్య సాహసాలకు ప్రధానం చేసే అవార్డ్ అశోక చక్ర.
  10. ప్రపంచ ప్రధాన సింధు శాఖ మెక్సికో సిందు శాఖ.
  11. బ్యాంకాక్ చావో ఫ్రయ నది ఒడ్డున ఉన్నదీ.
  12. భారతదేశ రైల్వే పటం లో జమ్ము నగరం 1965 లో కలిసింది.
  13. బెర్లిన్ నగరం స్ప్రి నది ఒడ్డున ఉన్నదీ.
  14. కొండ ప్రాంతంలో నేరోగేజ్ రైలు నడుస్తుంది.
  15. హరప్పా నాగరికత 800 సం || కొనసాగింది.  

 

current affairs telangana current affairs