1.తిమింగలాల సంఖ్య భారీగా పెరగడంతో ఏ దేశంలోని సముద్రతీరంలో తిమింగలాల వేట కొనసాగుతుంది-----------------జపాన్
2.మనదేశం మొదటగా ఏ సం||లో అణువిస్ఫోటన పరీక్ష నిర్వహించింది------------------1974
3.1917వ సం||రపు విప్లవం తరువాత రష్యా దేనిగా అవతరించింది---------------------యు.ఎస్.ఎన్.ఆర్
4.బ్రిటీష్‌వారి పాలనలో స్థానిక సంస్థలను పునరుద్దరించిన గవర్నర్ జనరల్-------------------------లార్డ్ రిప్పన్
5.సార్క్ ఎప్పుడు ఏర్పడింది---------------------1985
6.ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది------------------న్యూయార్క్
7.సూయజ్ కాలువ ఏ దేశానికి సంభదించినది-----------------ఈజిప్ట్
8.పశ్చిమ ఇండియా దీవులను వెస్టీండీస్ అని పిలిచింది---------------------------------కొలంబస్
9.భారతదేశంలో గాంధీ సత్యాగ్రహం ఏ ఉద్యమంతో ప్రారంభమైనది--------------------చంపారన్
10.మధ్యయుగపు అతి ప్రధాన లక్షణం-----------------------------------భూస్వామ్య వ్యవస్థ
11.1857 మే 10 న సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైన ప్రదేశం-------------------------------మీరట్
12.ఆఫ్రికాలో మొట్టమొదట అన్వేషణ జరిపిందేవరు------------------------------లివింగ్స్టన్
13.యూరప్‌లో పారిశ్రామికీకరణ ఉద్యమాన్ని సాధించిన మొదటి దేశమేది-------------------------ఇంగ్లాండు
14.1848 తిరుగుబాటు ఏ రాజు పాలన కాలంలో జరిగింది------------------------------లూయీఫిలిప్
15.క్రీ.శ.1881లో సూడాన్‌లో ఎవరు తిరుగుబాటు లేవదీశారు---------------------------మొహమ్మద్ అహ్మద్