General studies
- తెలుగు కన్నడ ఉమ్మడి లిపి : వేంగి చాళ్యుక్య లిపి .
- స్మృతి ప్రక్రియ క్రమాన్ని గుర్తించండి : ఎన్కోడింగ్ – ధారణ – డికోడింగ్ – జ్ఞప్తికి తెచ్చుకొనుట .
- CAT పరీక్షలో ఏ కార్డులు ఉంటాయి : జంతువుల బొమ్మలతో కూడిన 10 కార్డులు ఉంటాయి .
- భాష సామాజిక ప్రయోజనం ఏది : మానవ సంభంధాలు .
- విద్యార్ధి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే ప్రణాళిక : విధ్యాప్రనాళిక .
- పుస్తకము ప్రాచిన భాష పుస్తకం ఆధునిక భాష .
- దీపములు ప్రాచిన భాష దీపాలు ఆధునిక భాష .
- పరుషాలు అనగా : క,చ,ట,త,ప,లు .
- సరలాలు అనగా : గ,జ,డ,ద,బ,లు .
- కేదారం అనగా పొలము .
- కూలంకష అనగా నది .
- భూరుహము అనగా భూమినుండి పుట్టినది చెట్టు.
- పయోధరములు అనగా నీటిని ధరించునది మేఘములు .
- హుత భుక్కు అనగా హుతమును భుజించునది అగ్ని .
- పవనాంధసులు అనగా వాయును ఆహారముగా గలవారు పాములు .
general stydies , economics , competitive exams