General studies in telugu

  1. రోజ్ వుడ్ ,ఐరన్ వుడ్, ఎబోని లాంటి వృక్ష సంపద ఏ అడవులలో లభ్యమౌతుంది? సతతహరిత అరణ్యాలు.
  2. విధ్యాను ఎరాజ్యంగా సవరణ ద్వారా ఉమ్మడి జాబితాలో చేర్చారు? 42వ .
  3. మౌర్యుల శిల్పాశైలిని ప్రతిబింబించే శిల్పాలు ? స్తంభాలు.
  4. ఆర్.జి.భండార్కర్ ప్రకారం శాతవాహనుల తొలి రాజధాని? ధాన్యకటకము.
  5. మొదటి మైసూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది ?1767 – 69.
  6. ఎల్లోరా గుహలను నిర్మించిన రాజులు? రాష్ట్రకూటులు .
  7. షేర్షా సమాధి ఏ పట్టణంలో ఉంది ? ససారాం .
  8. మధుర శిల్పశైలి ఏ రాజు కాలంలో అభివృద్ధి చెందింది ?వాసుదేవుని కాలంలో.
  9. ఎవరికాలంలో అవంతి, మగధ రాజ్యంలో విలినమైంది ?శిశునాగుడు.
  10. అక్బర్ బులంద్ దర్వాజాను ఏ పట్టనానానికి చిహ్నంగా నిర్మించాడు? గుజారాత్.          
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs
current affairs telangana current affairs