Current affairs in telugu

Current affairs in telugu
 1. భారత సంతతికి చెందిన 14ఎల్లా బాలుడు మన్సూర్ అనిస్ పిన్న వయస్సులోనే విమానం నడిపిన బాలునిగా పేరుపొందాడు.
 2. ఆస్కార్ దేశీయ కమిటి చైర్మన్ గా దర్శక నిర్మాత సి.వి రెడ్డి ఎంపికైయ్యారు.
 3. వస్తు సేవల పన్ను నెట్ వర్క్ తాత్కాలిక చైర్మన్ ఏబీ పాండే.
 4. ఎన్.టి.పీ.సీ దక్షణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా కె.రామచంద్ర మూర్తి నిమితులలైనారు.
 5. ప్రతిష్టాత్మక అక్కినేని జాతియా పురస్కారానికి ఎస్.ఎస్ రాజమౌళి ని ఎంపిక చేసారు.
 6. మిసేస్స్ ఇండియా బ్యుటి క్విన్ – 2017 అందాల పోటిల్లో స్నేహారావు కొట్టే విజేతాగా నిలిచారు.
 7. మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హమిల్టన్ 2017 సెప్టెంబర్ 3 న జరిగిన ఇటాలి గ్రాండ్ ప్రి రేసులో విజేతగా నిలిచారు.
 8. భారత బ్యాట్ మింటన్ సంఘం (బాయ్) జీవితకాల సాఫల్య పురస్కారానికి బ్యాట్ మింట్ దిగ్గజం ప్రకాశ్ పదుకొనే ఎంపికైయ్యారు.
 9. మానవ నైపుణ్య విలువల స్థానంలో భారత్ 103 వ స్థానంలో ఉంది.
 10. భారతీయ దళిత సాహిత్య అకాడమీ ప్రధానం చేసే ప్రతిష్టాత్మక జగ్జీవన్ రాయ్ ప్రత్యేక పురస్కారానికి ప్రముఖ సామాజికవేత్త ఇటికాల రేణుక ఎంపికయ్యారు.
 11. భారత్ – శ్రీలంక దేశాల సంయుక్త నౌకాదళ విన్యాసాలు విశాఖపట్నం లో సెప్టెంబర్ 7నుంచి 10 వరకు జరిగాయి.
 12. మహిళలకు ప్రత్యేక మరుగుదొడ్లు ఏర్పాటు చేయటంతో పాటు వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టినందుకు వరంగల్ కు స్కోచ్ గ్రూప్ నుండి ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డ్ దక్కింది.
 13. ప్రముఖ కన్నడ రచయిత్రి వైదేహి 2017 సం || కి గాను యువకళావాహినీ – గోపీచంద్ జాతియా సాహిత్య పురస్కారానికి ఎంపికయ్యారు.
 14. ఆస్ట్రేలియా కు చెందిన 18 ఏళ్ల యువకుడు లాచ్ లన్ స్మార్ట్ ప్రపంచాన్ని చుట్టివచ్చిన అతి పిన్న వయస్కుడిగా రికార్డుకేక్కాడు.
 15. ఓపెన్ ఇన్నోవేషన్ ఫోరం సమావేశాలు ఎక్కడ జరిగాయి గుంటూరు లోని కేఎల్ విశ్వవిద్యాలయం లో.
current affairs in telugu, telugu current affairs, current affairs in telugu pdf, current affais in telugu 2017, general studies in telugu, banking jobs, banking model questions, appsc previous papers, previous papers
ap current affairs telangana current affairs