General studies in telugu

 1. గోరంట్ల శాసనమును వేయించిన వారు? అత్తివర్మ.
 2. చేజెర్ల శాసనం ఏ వంశ చరిత్రను చెబుతుంది? ఆనంద గోత్రజ వంశం గురించి.
 3. బృహత్పలాయన వంశం గురించి వివరించే శాసనం? కొండముది శాసనం.
 4. త్రికూటపర్వతంగా పేరుగాంచిన పర్వతం?కోటప్పకొండ.
 5. ద్రాక్షరామం, భీమేశ్వరాలయాన్ని ఎవరికాలంలో నిర్మించారు? చాళుక్యభిమా – 1 .
 6. శ్రీ పర్వత స్వామీ పాధదాసులుగా పేర్కొన్న వారు? విష్ణుకుండినులు.
 7. రెడ్డి రాజుల కాలంలో గ్రామాదికారిణి ఏమని పిలిచేవారు ? పురోహితుడు.
 8. రెడ్డి రాజుల కులదేవత ? మూల గూరమ్మ.
 9. రెడ్డి రాజ్య స్థాపకుడు? ప్రోలయ వేమారెడ్డి.
 10. రెడ్డిరాజుల కాలంలో నాణేలను(కరెన్సీ ని)? టంకాలు.
 11. కావ్యాలంకార చూడామని రచయిత ? విన్నకోట పెద్దన.
 12. రెడ్డిరాజుల రాజ లాంచనం ? ఎద్దు.
 13. వేమభుపాల చరిత్రను రచించిన వారు? శ్రీనాథుడు.
 14. చాటకృతులు అనగా? రాజులను పొగిడే గీతాలు.
 15. మాళవికాగ్ని మిత్రం అనే సంస్కృత నాటక రచయిత ? కాళిదాసు.
 16. ధర్మప్రతిష్టప గురు అనేది ఎవరిభిరుదు? ప్రోలయ వేమారెడ్డి.
 17. కర్పూరవసంతరాయలు ఎవరిభిరుదు? కొమరగిరి రెడ్డి.
 18. కొండవీటి దుర్గాన్ని నిర్మించిన వారు? అనవోతారెడ్డి.
 19. స్వతంత్ర కాకతీయ రాజ్యస్థాపకుడు? మొదటి ప్రతాపరుద్ర.
 20. గణపతి దేవుని అశ్వికసాహిణి? గంగయ.
 21. హన్మకొండ శాసనం రాసింది? అచితేంద్రుడు.
 22. నితిసారం అనే గ్రంధం? రాజనీతిని గురించి వివరిస్తుంది.
 23. రుద్రమదేవి యాధవులపై సాధించిన విజయాలను గురించి తెలుపు శాసనం? బీదర్ శాసనం.
 24. కాకతీయ రుద్రమదేవి ఎవరిచేతిలో మరణించింది? అంబదేవ.
 25. కాకతీయుల రాజభాష? సంస్కృతం.
 26. మార్కండేయ పురాణం వ్రాసినవారు? మారన.
 27. కాకతియపాలన ఎప్పుడు అంతమైనది? క్రి.శ 1323.
 28. కాకతీయుల కాలంనాటి పచ్చల సోమేశ్వరాలయం ఎక్కడ ఉంది? పానగల్లు.
 29. ఆయగార్లు అనగా? పన్నులు లేకుండా భూమిని పొందే గ్రామ పాలకులు.
 30. గద్వాణాలు అనగా? బంగారు నాణేలు.
 31. కాకతీయుల కాలంలో లెంకలు అనగా? రాజు అంగరక్షలు.
 32. తలారి అంగ? గ్రామ రక్షకభటులు.
 33. కాకతీయుల రాజలాంచనం? వరాహం?
 34. కాకతీయుల కాలంనాటి చిత్రకళ విశేషాలు ఏ దేవాలయంలో లభ్యమౌతున్నాయి? పిల్లలమర్రి దేవాలయం లో.
 35. సుమతి శతకం రచయిత? బద్దెన.
 36. వినుకొండ వల్లభరాయడు క్రీడాభిరామము అనే నాటకాన్ని ఏ భాషలో వ్రాశారు? తెలుగు.
 37. లకుమాదేవి ఎవరి ఆస్థాన నర్తకి? కుమారగిరి రెడ్డి.
 38. స్వతంత్ర రాజమహేంద్రవర రెడ్డి రాజ్యస్థాపకుడు? కాటయ వేమారెడ్డి.
 39. నిజాంకు బ్రిటిష్ వారు ఇచ్చిన బహుమతి? స్టార్ ఆఫ్ ఇండియా.
 40. అదిలాబాదు తిరుగుబాటు నాయుకుడు? రాంజీ గోండ్.
 41. పర్లాకిమిడి తిరుగుబాటులో పాల్గొన్న గిరిజనులు? సవరలు.
 42. పర్లాకిమిడి తిరుగుబాటుకు నాయుకుడు? దండసేనుడు.
 43. కారుకొండ సుబ్బారెడ్డి తిరుగుబాటు చేసిన ప్రాంతం? ఎర్నాగూడెం.
 44. రెసిడెన్సి పై దాడికి ప్రయత్నించిన వారు? తురాబాజ్ఖాన్.
 45. ఆంధ్రలో పోర్చుగీసు వారి స్థావరం? మచిలీపట్నం.
 46. కోస్తా ఆంధ్ర పై అధికారం స్థాపించిన తొలి విదేశీ వర్తక సంఘం? ఫ్రెంచి.
 47. 1856 నాటికి ఆంధ్ర దేశంలో జిల్లాల సంఖ్య? 8.
 48. బొబ్బిలియుద్ధం జరిగిన సం|| ? 1757.
 49. వందవాసి యుద్ధం జరిగిన సం || 1760.
 50. రాయలసీమ కు ఆపేరు పెట్టినవారు? గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు.
current affairs in telugu, telugu current affairs, current affairs in telugu pdf, current affais in telugu 2017, general studies in telugu, banking jobs, banking model questions, appsc previous papers, previous papers
current affairs telangana current affairs