Current affairs in telugu 2018

  1. రేఖాంశాలను రేఖాంశాలను అక్షంశాలను ఎవరు గుర్తించారు ?హిప్పార్కస్.
  2. భారత్ లో మొట్టమొదటిసారిగా బ్లుమూన్ ఎప్పుడు సంభవించింది? 2007 లో .
  3. ప్రపంచంలో అత్యధిక లవణ శాతం ఎక్కువగా ఉన్న సర్రస్సు ?వాన్ సరస్సు.
  4. ప్రపంచ వాతావరణ సంస్థ ఎక్కడ ఉంది ? జెనివా లో.
  5. వాతావరణంలో అత్యధికంగా ఉన్న వాయువు ? నైట్రోజెన్.
  6. మొట్టమొదటిసారిగా సూర్యకిరణాలు ఏ దీవులను తాకుతాయి ?టోంగా దీవులు.
  7. ప్రవాహం యుక్క మందగమనాన్ని సూచించేది ? స్నిగ్ధత.
  8. హెలికాప్టర్ లో సాదారణంగా రెండు ప్రోఫిల్లెర్స్ ఉంటాయి ఒక వేల ఒకటే ప్రోఫెల్లెర్ ఉంటె ఏమౌతుంది ? వెనకకు ప్రయనిస్తుంది.
  9. చంద్రుని కాంతి భూమిని చేరటానికి పట్టే కాలం ?1.3 సెకన్లు.
  10. కేరళలో పడే తొలకరి జల్లులను (సంవహన వర్షాలు) ఏమని పిలుస్తారు ?మ్యాంగో శావర్స్.  
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs, biology bits, science, ap tet Dsc 2018
current affairs telangana current affairs