General studies in telugu

General studies in telugu
  1. సామాజిక, ఆర్ధిక, రాజకీయ అనే మూడు భావనలను రష్యా విప్లవం నుండి స్వీకరించారు.
  2. రాజ్యాంగంలో రాజకీయ న్యాయం గురించి ప్రవేశిక లో 326 వ అధికరణ లో ఉంది.
  3. కోవారెంటో అనగా ఏదైనా ప్రభుత్వ సంస్థలో పదవి నిర్వహిస్తున్న వ్యక్తిని అందుకు తగిన అధికారాన్ని చూపమని అడిగినప్పుడు చూపవలసిన రిట్ ను కోవారేంటో అంటారు.
  4. ప్రధామిక హక్కులు ప్రధానంగా ఏ ఉద్దేశ్యంతో రూపొందించారు? రాజకీయ ప్రజాస్వామ్యం.
  5. చట్టం ముందు అందరు సమానమే అని చెప్పే నిబంధన 14వ నిబంధన.
  6. ప్రాదమిక హక్కులు, ఆదేశిక సూత్రాలకు మధ్య విరోదానికి కారణం? సాంఘిక,ఆర్ధిక అసమానతలు.
  7. ఏ భారత రాజ్యంగా అధికరణలో భారతరత్న, పద్మ శ్రీ పురస్కారాలు ప్రవేశ పెట్టారు? 18 వ అధికరణ లో.
  8. ప్రాధమిక హక్కుల అమలుకు న్యాయస్థానాలు జారీ చేసే వాటిని ఏమంటారు? రిట్.
  9. నివారక, నిర్బంద చట్టాలను రూపొందించే అధికారం ఎవరికి ఉంది? కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలకు.
  10. నిర్దేశిక నియమాల అమలు ? ప్రభుత్వ చట్టాలపై ఆధారపడి ఉంటుంది.
  11. ఆదేశిక సూత్రాల అమలు కోసం పార్లమెంటు న్యాయపరమైన అడ్డంకులను తొలగించాటానికి ఏర్పాటు చేసిన షడ్యుల్ ఏది ? 9వ షడ్యుల్.
  12. ప్రాధమిక హక్కులపై ఆదేశికసూత్రాలకు ప్రత్యేక్షంగా ప్రాధాన్యత కల్పించిన రాజ్యంగా సవరణ 42 సవరణ.
  13. ఇటివల ప్రాధమిక విధుల అమలు తీరును పరిశిలించాతానికి నియమించిన కమిటి వర్మ కమిటి.
  14. ప్రాధమిక విధులు ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు? పూర్వపు సోవియట్ యూనియన్ నుంచి.
  15. మినర్వమిల్ కేసు ద్వారా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఫలితం? ప్రాధమికహక్కులు, ఆదేశికసూత్రాల మధ్య సమన్వయం.
current affairs in telugu, telugu current affairs, current affairs in telugu pdf, current affais in telugu 2017, general studies in telugu, banking jobs, banking model questions, appsc previous papers, previous papers
ap current affairs telangana current affairs