General studies in telugu

General studies in telugu
  1. రాజ్యాంగం అనేపదాన్ని నిర్వచించిన ఆర్టికిల్ 12 వ ఆర్టికిల్.
  2. డాక్ట్రిన్ ఆఫ్ వేవర్ అనేది ఏ భారతీయుడు తనకు గల ప్రాధమిక హక్కులను వదులుకోలేడు అని తెలుపుతుంది.
  3. డెవలప్ మెంట్ యాస్ ఫ్రీడం గ్రంధకర్త అమర్త్యసేన్.
  4. వృద్ధి తోపాటు సామాజిక, సాంకేతిక, పర్యావరణ అంశాల్లో గునత్మకంగా వచ్చిన మార్పు? ఆర్ధికాభివృద్ధి.
  5. టోబిన్ ట్యాక్స్ ను ఏ అంశంపై విధిస్తారు? క్రాస్ బోర్డర్ క్యాపిటల్ పై.
  6. ది పర్చేసింగ్ పవర్ ఆఫ్ మని అనే గ్రంధంలో ద్రవ్యరాశి సిద్దాంతాన్ని వివరించిన వారు ? ఇర్వింగ్ ఫిషర్.
  7. భారతదేశ ప్రణాలిక పితామహుడు గా ఎవరిని పేర్కొంటారు ఎం.విశ్వేశ్వరయ్య గారిని.
  8. కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ దేన్ని సూచిస్తుంది? ద్రవ్యోల్బణం.
  9. భారతదేశ దీర్ఘకాల జనాభా విధానం లక్ష్యం 2045 నాటికి దేశ జనాభాను ? స్తిరికరించటం.
  10. మనదేశంలో ఒప్పంద వ్యవసాయాన్ని అనుమతించిన రాష్ట్రం రాజస్థాన్.
  11. వరల్డ్ ఎకనామిక్ ఔట్ లుక్ ను ప్రచురించే సంస్థ అంతర్జాతీయ ద్రవ్యనిధి.
  12. నల్లధనాన్ని నిర్మూలించటానికి అవసరమైన సిఫరస్సులు చేయటానికి నియమించిన కమిటి ఏది వాంచూ కమిటి.
  13. భారత్ లో సహకార సంఘాలను ఎప్పుడు స్థాపించారు?1904.
  14. మనదేశంలో దారిద్ర్యరేఖను ఎక్కువగా ప్రభావితం చేసే అంశం ఏది ? తలసరి ఆదాయం.
  15. మానవాభివృద్ధి సుచీని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరం నుంచి ఉపయోగిస్తుంది? 1990.
current affairs in telugu, telugu current affairs, current affairs in telugu pdf, current affais in telugu 2017, general studies in telugu, banking jobs, banking model questions, appsc previous papers, previous papers
ap current affairs telangana current affairs