General studies in telugu

  1. కాకతీయులు రామప్ప దేవాలయం, వేయిస్తంభాల గుడిని నిర్మింపజేశారు.
  2. రాష్ట్రకూటులు ఎల్లోరాలో కైలాస గుహలయాన్ని నిర్మింపజేశారు.
  3. వెంగిచాళుక్యలు పంచారామాలను నిర్మింపజేశారు.
  4. చోళులు తంజావూరు లో బృహదిస్వరాలయం నిర్మింపజేశారు.
  5. రాజపుత్రులు కోణార్క్, పూరి, భువనేశ్వర్,ఖజరహో లను నిర్మింపజేశారు.
  6. హోయసాలులు బెలూరు,హళేబీడు లను నిర్మింపజేశారు.
  7. పాండ్యులు శ్రీరంగం,చిదబంరం,రామేశ్వరం లను నిర్మింపజేశారు.
  8. మధ్యయుగంలో సంస్కృతం రాజ్య భాష గా ఉండేది.
  9. పాండ్యుల ప్రాధాన రేవుపట్టణం : కాయల్.
  10. మధ్యయుగం రాజులది కేంద్రికృతమైన పరిపాలన.       
general stydies , economics , competitive exams , current affairs in telugu, current affairs, biology bits, science
current affairs telangana current affairs