General studies in telugu

  1. ప్రపంచ మహిళా దినోత్సవం మార్చి 8.
  2. స్వామి వివేకానంద తల్లి పేరు భువనేశ్వరి దేవీ.
  3. ఔరంగజేబు తో పోరాడిన మరాఠీ యోధురాలు తారాబాయి.
  4. వేద కాలంలో బ్రహ్మావాదినులు అంటే శాస్త్రాల్లో పండితులైన స్త్రీ లు.
  5. బేగం హజ్రత్ మహల్ ఎ ప్రాంత పాలకురాలు అయోధ్య.
  6. గోల్డెన్ గర్ల్ గా ఎవరిని పిలిచేవారు పి.టి.ఉషా ని.
  7. స్వేచ్ఛ అనే నవలను వ్రాసింది ఎవరు ఓల్గా.
  8. చారుమతి అశోకుని కుమార్తె.
  9. బుద్ధుడికి పాయసం ఇచ్చిన స్త్రీ ఎవరు సుజాత.
  10. దుహిత అంటే ఎవరు పాలు పితికే అమ్మాయి.
  11. రాణి రుద్రమదేవి భిరుదులు రాయ గజకేసరి, పాటో ధృతి, రుద్రమహారాజు.
  12. ద్రౌపది కి మరో పేరు కృష్ణ.
  13. బాల సరస్వతి ఏ నాట్యంలో ప్రసిద్ధి చెందినవారు భరతనాట్యం.
  14. భారత ఉక్కు మహిళా ఇందిరాగాంధీ.
  15. భారత్ లో వరకట్న నిషేధ చట్టం ఏ సంవత్సరం లో అమల్లోకి వచ్చింది 1961.
current affairs in telugu, telugu current affairs, current affairs 2017, telugu gk bits, gk bits in telugu, ap current affairs, telangana current affairs
current affairs telangana current affairs