General studies in telugu

  1. బుద్ధుడికి భూమిని దానంచేసిన మహిళా అమ్రాపాలి.
  2. లోపాముద్ర ఎవరి భార్య అగస్త్యుని భార్య.
  3. అక్కమహాదేవి గుహలు ఎక్కడ ఉన్నాయి శ్రీ శైలం లో.
  4. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయం ఎక్కడ నిర్మించారు పెనుగొండ.
  5. సావిత్రీబాయి పూలే జయంతి జనవరి 3.
  6. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళా బచేంద్రిపాల్.
  7. కిత్తూరు రాణి చెన్నమ్మ ఏ రాష్ట్రానికి చెందినవారు కర్ణాటక.
  8. మాతృదేవోభవ అనే సూక్తి ఏ ఉపనిషత్తుకు సంబంధించినది తైత్తరీయ ఉపనిషత్తుకు.
  9. కుమ్ ఉమాశర్మఏ శాస్త్రీయ నృత్యం లో ప్రసిద్ధి కధక్.
  10. జోన్ ఆఫ్ ఆర్క్ అని ఎవరిని పిలుస్తారు ఝాన్సీలక్ష్మి భాయి ని.
  11. ఆస్కార్ అవార్డ్ ను పొందిన తొలి భారతీయరాలు భాను అతయ.
  12. మీరాబాయి ప్రచారం చేసిన భక్తి మార్గం కృష్ణ భక్తి.
  13. భారతదేశ తొలి మహిళా విశ్వవిద్యాలయం ఎస్.ఎన్.డి.టి ఉమెన్ యూనివర్సిటీ.
  14. మల్లయోధురాలు సాక్షి మాలిక్ ఏ రాష్ట్రనికి చెందినా వారు హరియాణా.
  15. చంద్రగుప్త మౌర్యుడు వివాహమాడిన హెలీనా ఏ దేశస్తురాలు గ్రీక్.
current affairs in telugu, telugu current affairs, current affairs 2017, telugu gk bits, gk bits in telugu, ap current affairs, telangana current affairs
current affairs telangana current affairs