General studies in telugu

General studies in telugu
  1. చాటుకృతులు అనగా పొగడ్తలు.
  2. త్రిసముద్రాధీశ్వరుడు అనేద్ ఎవరి బిరుదు యఙ్ఞ శ్రీ.
  3. నాగార్జనుడు సుహృల్లేఖ ను ఎవరికీ అంకితమిచ్చరు. యజ్ఞశ్రీ కి.
  4. శాతవహానుల్లో శాతవాహన రాజ్య స్థాపకుడు మొదటివాడు శ్రీముఖుడు.
  5. భారతదేశాన్ని రాజకీయంగా సమైక్యం చేసి పాలించిన తొలి పాలకులు మౌర్యులు.
  6. ఆంధ్ర దేశాన్ని తొలిసారిగా సమైక్యం చేసి పాలించిన వారు శాతవాహనులు.
  7. నానాఘాట్ శాసనం వేయించిన వారు నాగానిక.
  8. శాతవాహనుల కాలంలో ఉద్యోగం చేసుకునే స్త్రీలకు గల పేర్లు మహా సేనాపతిని, మహారాధిని, మహాబోజకి అనే పేర్లు కలవు.
  9. శాతవాహనుల రాజభాష ప్రాకృతం.
  10. శాతవాహనుల కాలంలో వెండి నాణేలను కార్షమణులు అని పిలిచేవారు.
  11. గౌతమీపుత్ర శాతకర్ణికి ధన కటక స్వామి అనే భీరుదు ఉన్నట్లు నాసిక్ శాసనం పేర్కొంది.
  12. శాతవాహనుల వంశంలో చిట్టచివరి వాడు? మూడో పులోమావి.
  13. లీలావతి పరిణయ కావ్య గ్రంధ రచయిత? కుతుహలుడు.
  14. దక్షణా పధపతి బిరుదు ఏ శాతవాహణ రాజుది? మొదటి శాతకర్ణి కి.
  15. ప్రజల తిరుగుబాటు లో హతుడైన శాతవాహన రాజు? శాతవాహనుడు.
current affairs in telugu, telugu current affairs, current affairs in telugu pdf, current affais in telugu 2017, general studies in telugu, banking jobs, banking model questions, appsc previous papers, previous papers
ap current affairs telangana current affairs