General studies in telugu

General studies in telugu
  1. ఉష్టరాశులను కొలవడానికి ఉపయోగించే పరికరం? కేలోరి మీటర్.
  2. సగటు మనిషి ఉపిరిత్తుల్లో ఎన్ని లీటర్ల గాలి ఉంటుంది? 3 లీటర్లు.
  3. నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శికరం పేరు? దోడబెట్ట.
  4. భారత్ లోని ఎయే రాష్ట్రాలతో చైనా సరిహద్దు కలిగి ఉంది? హిమాచల్ ప్రదేశ్, ఆరుణాచల్ ప్రదేశ్, సిక్కిం.
  5. ఉస్మానియా విశ్వవిద్యాలయం లో వందేమాతరం ఉద్యమంను ఏ సంవత్సరం లో నిర్వహించారు? 1938.
  6. ఏ వ్యాధి నిర్ధారణలో అయోడిన్ 131 ను ఉపయోగిస్తారు? గాయిటర్.
  7. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గా ఆర్ధిక సంఘం చైర్మన్ గా పనిచేసిన వారు? కాసు బ్రహ్మానంద రెడ్డి.
  8. ఇప్పటివరకు దేశంలో ఆర్ధిక అత్యవసర పరిస్థితులను ఎన్నిసార్లు ప్రకటించారు? ఒక్కసారి కూడా ప్రకటించలేదు.
  9. వరకట్న నిషేధ బిల్లు విషయంలో ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాష్ట్రపతి? బాబు రాజేంద్రప్రసాద్.
  10. రాష్ట్రపతికి ఉన్న అత్యవసర అధికారాలను ఏ విభాగంలో చేర్చారు?18.
  11. తొలి ఆర్ధిక సంఘం చైర్మన్ ? కె.సి.నియోగి.
  12. రాష్ట్రపతి సాధారణ, అత్యవసర ఆదికారాలను ఏ దేశాల రాజ్యాంగాల నుంచి గ్రహించారు? బ్రిటన్ – జర్మనీ.
  13. ఉగ్రవాద్ కార్యకలాపాలు నిషేధ బిల్లును ఏ సంవత్సరం లో ప్రవేశ పెట్టారు? 2002.
  14. భారతీయ సంఘటిత నిధి గురించి తెలిపే రాజ్యంగా నిబంధన ఏది? 226.
  15. మొదటిసారిగా జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడు ప్రకటించారు? 1962 అక్టోబర్ 26 .
current affairs in telugu, telugu current affairs, current affairs in telugu pdf, current affais in telugu 2017, general studies in telugu, banking jobs, banking model questions, appsc previous papers, previous papers
ap current affairs telangana current affairs