groups model bits

groups model bits
  1. కల్యాణకారక అనే గ్రంధాన్ని రచించినది? ఉగ్రాదిత్యాచార్యుడు .
  2. ఇక్ష్వాకుల కుల దేవత? హరితి .
  3. ఓరుగల్లు పై మొదటిసారిగా ముస్లిం లు దాడి చేసిన సం || 1303.
  4. మితాక్షరమును తెలుగులో విజ్ఞనేస్వరం అనే పేరుతో వ్రాసిన వారు ? కేతన .
  5. కాయస్థ అనేది ఎవరి కులం ? లేఖ్యరక్షకులు (రికార్డ్ కిపర్స్).
  6. తెలుగులో తొలి శాసనం కలమల్ల శాసనం.
  7. ఆంధ్రలో దాస సమాజాన్ని ఏర్పరచిన వారు ? బ్రహ్మ నాయుడు .
  8. మధ్య యుగ ఆంధ్రదేశంలో వర్తక శ్ర్రేణి కేంద్ర స్థానం ? పెనుగొండ .
  9. కుమారిల భట్టు ప్రచారం చేసిన తాత్విక సిద్ధాంతం పేరు ? పూర్వ మీమాంస .
  10. కన్నడంలో విక్రమార్జున విజయం అనే కావ్యాన్ని రచించిన తెలుగు పండితుడు ? పంపన.
  11. నెల్లూరు జిల్లా లోని భైరవకొండలో గల గుహల సంఖ్య ? 8.
  12. రామప్ప దేవాలయం ఈ కోవకు చెందినది ? ఏకాశాల .
  13. సంగీత సుధాకరమ్ ఆనే సంగీత శాస్త్రగ్రందాన్ని రచించినది ? రెండో సింగభూపాలుడు.
  14. బొబ్బిలియుద్ధం జరిగిన సం || 1757.
  15. తటాక నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేసే శాసనం ? పాఖాల శాసనం.

 

general stydies , economics , competitive exams
ap current affairs telangana current affairs